కాయ్ రాజా కాయ్ 1984 జూన్ 1 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీనాథ్ మూవీస్ బ్యానర్ కింద ఆలపాటి రంగారావు నిర్మించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. చంద్రమోహన్, మురళీమోహన్, తులసి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

కాయ్ రాజా కాయ్
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మాగంటి మురళీమోహన్,
సుమలత
నిర్మాణ సంస్థ శ్రీనాధ్ మూవీస్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • చంద్రమోహన్,
  • మురళీమోహన్,
  • నూతన్ ప్రసాద్,
  • తులసి,
  • ముచ్చెర్ల అరుణ,
  • నిర్మల
  • అనూరాధ
  • శుభ
  • కృష్ణవేణి
  • బిందుమాధవి
  • హీరా
  • రావు గోపాలరావు,
  • సుమలత...
  • శివకృష్ణ
  • రమణమూర్తి
  • పి.యల్.నారాయణ
  • గోకిన రామారావు
  • సుత్తివేలు
  • రాజవర్మ
  • కిరణ్ బాబు
  • చిట్టిబాబు
  • శివప్రసాద్
  • నారాయణమూర్తి
  • నర్రా వెంకటేశ్వరరావు
  • రళ్ళబండి
  • రమణారెడ్డి
  • శ్యామ్
  • శ్యాంబాబు
  • ప్రతాప్

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, పద్మజ (నూతన పరిచయం)
  • ఆపరేటివ్ కెమేరామన్: దశరథరామ్
  • నృత్యాలు: శివశంకర్, రాజు
  • ఆర్ట్ డైరక్టర్: దిలీప్ సింగ్
  • ఎడిటింగ్: కె.బాబూరావు
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: లక్ష్మణ్ గోరే
  • సంగీతం చక్రవర్తి

పాటలు మార్చు

  1. కాయ్ రాజా కాయ్ కాయ్ రాజా కాయ్.... చూస్తె ఏముంది - ఎస్. జానకి - రచన: పరుచూరి బ్రదర్స్
  2. చేతినుండా గాజులమ్మ లేత గుండె మోజులమ్మా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
  3. తాళి కట్టిన ఆడది ఆలౌతుంది తాకితే నీ బిడ్డకి - ఎస్.పి. బాలు,సి. పద్మజ - రచన: వేటూరి
  4. తొర్రి పళ్ళలో తొండమెక్కింది తీయబొతే నా గుండె  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: పరుచూరి బ్రదర్స్

మూలాలు మార్చు

  1. "Kai Raja Kai (1984)". Indiancine.ma. Retrieved 2022-11-30.

బాహ్య లంకెలు మార్చు