కార్ఖాన, సికింద్రాబాద్

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదు సమీపంలోని తిరుమలగిరి మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.

కార్ఖాన, తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదు సమీపంలోని తిరుమలగిరి శివారు ప్రాంతం.[1] సికింద్రాబాదు స్టేషను నుండి సుమారు 4 కి.మీ.ల (2.5 మైళ్ళ) దూరంలో, జూబ్లీ బస్టాండ్ నుండి సుమారు 1 కి.మీ.ల (0.62 మైళ్ళ) దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అనేక చిన్న ఐటి స్టార్టప్‌లకు ఒక నిలయంగా మారింది.

కార్ఖాన
సికింద్రాబాద్
కార్ఖాన is located in Telangana
కార్ఖాన
కార్ఖాన
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
కార్ఖాన is located in India
కార్ఖాన
కార్ఖాన
కార్ఖాన (India)
Coordinates: 17°27′40″N 78°30′05″E / 17.46111°N 78.50139°E / 17.46111; 78.50139
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
నగరంసికింద్రాబాద్
Government
 • Bodyకంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 026
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థకంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు

ఉప ప్రాంతాలు మార్చు

ఈ ప్రాంతాన్ని విక్రంపురి, ఎపి టెక్స్ట్‌బుక్ కాలనీ, వెంకట్ రాంనగర్ (పిఏఓ ఓఆర్ఎస్ కాలనీ), స్టేట్ బ్యాంక్ కాలనీ, గన్‌రాక్ ఎన్‌క్లేవ్, వాసవి నగర్, ఆర్ అండ్ డి డిఫెన్స్ కాలనీ, ప్రియా కాలనీ, బ్రూక్ బాండ్ కాలనీ, జ్యోతి కాలనీ మొదలైన అనేక కాలనీలుగా విభజించారు.[1]

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కార్ఖాన నుండి సికింద్రాబాదు స్టేషనుకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి 1 కి.మీ. దూరంలో జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) ఉంది.[2] ఇక్కడికి సమీపంలోని సికింద్రాబాదులో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది. జెబిఎస్ ప్రాంతంలో మెట్రో స్టేషన్ కూడా ఉంది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Karkhana , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-17.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.