కార్తికేయ (సినిమా)

కార్తికేయ చందు మొండేటి దర్శకత్వంలో 2014లో విడుదలైన ఉత్కంఠభరిత తెలుగు చిత్రం. ఇందులో నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు.

కార్తికేయ
సినిమా పాటల ప్రచార చిత్రం
దర్శకత్వంమొండేటి చందు
నిర్మాతవెంకట్ శ్రీనివాస్[2]
తారాగణంనిఖిల్ సిద్దార్థ్
కలర్స్ స్వాతి
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని [2]
కూర్పుకె. శ్రీనివాస్ [2]
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
మాగ్నస్ సినీ ప్రైమ్
విడుదల తేదీ
2014 అక్టోబరు 24 (2014-10-24)[1]
దేశంభారత్
భాషతెలుగు

కథ మార్చు

సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో సుబ్రమణ్యస్వామి గుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ పాము కాటుకి చనిపోతుంటారు. ఆ గుడికి సంబంధించిన రహస్యం ఏమిటనేది తెలుసుకోవాలని తన ప్రయత్నం మొదలు పెడతాడు ఆ ఊరికి మెడికల్‌ క్యాంప్‌ మీద వచ్చిన వైద్య విద్యార్థి కార్తీక్‌ (నిఖిల్‌). ప్రతి యేటా కార్తీక పౌర్ణమికి వెలుగులు విరజిమ్మే ఆ గుడి వెనుక రహస్యం ఏమిటి? ఒకప్పుడు ఎంతో ఖ్యాతి గడించిన ఆ గుడిని గురించి ఎవరైనా మాట్లాడినా కానీ ఎందుకని చనిపోతున్నారు? ఆ రహస్యం ఛేధించడానికి చేసే ప్రయత్నంలో కార్తీక్‌కి ఏమవుతుంది అన్నదే మిగిలిన కథ. [3]

నటవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

సరిపోవు, రచన: వనమాలి, గానం. హరిచరన్

ప్రశ్నంటే , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.బెన్నీ దయాళ్

ఇంతలో ఎన్నెన్ని వింతలో(మేల్ వాయిస్) రచన: కృష్ణచైతన్య , గానం.నరేష్ అయ్యర్

పున్నమి వెన్నెలకే , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.హరిచరణ్

ఇంతలో ఎన్నెన్ని వింతలో ,(ఫిమేల్ వాయిస్) రచన: కృష్ణచైతన్య, గానం.చిన్మయి

రైస్ ఆఫ్ కార్తీకేయ , గానం.శేఖర్ చంద్ర.

సాంకేతికవర్గం మార్చు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Karthikeya (Karthikeyan) Review". aptoday.com. October 24, 2014. Archived from the original on 2014-10-27. Retrieved October 24, 2014.
  2. 2.0 2.1 2.2 "Nikhil – Swathi's Karthikeya in December". 123telugu.com. Retrieved September 27, 2013.
  3. http://www.greatandhra.com/movies/reviews/karthikeya-review-interesting-thriller-60827.html

బయటి లంకెలు మార్చు