నంది ఉత్తమ ఆడియోగ్రాఫర్స్

1981 సంవత్సరం నుండి ఉత్తమ ఆడియోగ్రాఫర్ నంది అవార్డును ప్రారంభించారు.[1][2]

అవార్డు గ్రహీతలు మార్చు

సంవత్సరం ఆడియోగ్రాఫర్ పేరు సినిమా
2016 రాధాకృష్ణ ఎస్కల సరైనోడు
2015 పిఎం సతీష్ బాహుబలి:ద బిగినింగ్
2014 రాధాకృష్ణ ఎస్కల కార్తికేయ
2013 రాధాకృష్ణ ఎస్కల బసంతి
2012 కడియాల దేవి కృష్ణ ఈగ
2011 కడియాల దేవి కృష్ణ బద్రీనాథ్
2010[3] రాధాకృష్ణ ఎస్కల బృందావనం
2009[4] రాధాకృష్ణ ఎస్కల మగధీర
2008[5] రాధాకృష్ణ ఎస్కల, పి. మధుసూదన్ రెడ్డి అరుంధతి
2007 రాధాకృష్ణ ఎస్కల మంత్ర
2006 రాధాకృష్ణ ఎస్కల పోకిరి
2005 పి. మధుసూదన్ రెడ్డి జై చిరంజీవ
2004 పి. మధుసూదన్ రెడ్డి వర్షం
2003 పి. మధుసూదన్ రెడ్డి ఐతే
2002 పి. మధుసూదన్ రెడ్డి టక్కరి దొంగ
2001[6] కొల్లి రామకృష్ణ వైఫ్
2000 పి. మధుసూదన్ రెడ్డి విజయ రామరాజు
1999[7] పి. మధుసూదన్ రెడ్డి సముద్రం
1998 పి. మధుసూదన్ రెడ్డి చూడాలని వుంది
1997 ఎం. రవి వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్
1996 ఎం. రవి మైనా
1995 పి. మధుసూదన్ రెడ్డి[8] గులాబి
1994 కొల్లి రామకృష్ణ[9] భైరవ ద్వీపం
1993 శ్రీనివాస్
1992 ఎం. రవి వసుంధర
1991 పాండురంగన్ ఏప్రిల్ 1 విడుదల
1990 ఎ.ఆర్. స్వామినాధన్ జగదేకవీరుడు అతిలోకసుందరి
1989 ఎ.ఆర్. స్వామినాధన్ సూత్రధారులు
1988 పాండురంగన్ రుద్రవీణ
1987 ఎ.ఆర్. స్వామినాధన్ శ్రుతిలయలు
1986 పాండురంగన్ ఆలాపన
1985[10] అరుణ్ బోస్ మయూరి
1984 ఎస్.పి. రామనాధం సితార
1983 ఎ.ఆర్. స్వామినాధన్ సాగర సంగమం
1982 ఎ.ఆర్. స్వామినాథన్ మేఘసందేశం
1981 వి. శివరాం తొలికోడి కూసింది

మూలాలు మార్చు

  1. "Nandi Awards - 1977 - Winners & Nominees".
  2. "Nandi Awards 2012 and 2013: Rajamouli, Ilayaraja, Samantha and Prabhas emerge winners". 1 March 2017.
  3. "Nandi Awards Winners List -2010". Archived from the original on 2013-12-22. Retrieved 2021-04-26.
  4. "Nandi Awards 2009 Winners List". Archived from the original on 2010-10-08. Retrieved 2021-04-26.
  5. "Nandi Awards 2008 announced". Archived from the original on 2009-10-26. Retrieved 2021-04-26.
  6. "Telugu Cinema Etc - Idlebrain.com".
  7. "Telugu Cinema Etc - Idlebrain.com".
  8. Google Discussiegroepen
  9. Google Discussiegroepen
  10. "FEATURE JURY" (PDF). DFF India. Archived from the original (PDF) on 19 April 2014. Retrieved 23 September 2015.