కార్వేటినగరం మండలం

ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లా లోని మండలం

కార్వేటినగరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిచిత్తూరు జిల్లాకు చెందిన మండలం.
OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°25′N 79°27′E / 13.42°N 79.45°E / 13.42; 79.45
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంకార్వేటి నగరం
Area
 • మొత్తం251 km2 (97 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం47,764
 • Density190/km2 (490/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1014

మండల గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 44,735 -అందులో పురుషులు 22,370 - స్త్రీలు 22,365. అక్షరాస్యత రేటు మొత్తం 66.37% - పురుషులు అక్షరాస్యత రేటు 77.82% - స్త్రీలు అక్షరాస్యత రేటు 55.00%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ఎర్రమరాజుపల్లె
  2. గజంకి
  3. కేశవరాజపుర అగ్రహారం
  4. పొన్నగల్లు
  5. కత్తెరపల్లె
  6. కేశవకుప్పం
  7. విరాటపురం
  8. తిరుమలకొండమాంబగారిపేట
  9. కార్వేటినగరం
  10. నిస్సంకదుర్గం
  11. దామోదర మహారాజపురం
  12. రాజకుమారవేంకట బహదూర్‌పేట్
  13. మాకమాంబవిలాసం
  14. అన్నూరు
  15. అలతూరు
  16. ముక్కరవారిపల్లె
  17. బత్తువారిపల్లె
  18. కొల్లగుంట
  19. ఏదువారిపల్లె
  20. గోపిచెట్టిపల్లె
  21. కృష్ణసముద్రం
  22. కోటారవీడు
  23. కేతుమత్‌మహారాజపురం
  24. సురేంద్రనగరం
  25. లక్ష్మిరాజుపేట

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు