కాలం (అయోమయనివృత్తి)
కాలం, అనే పేరుతో ఇతర వ్యాసాలు ఉన్నందున వాటిని నివృత్తి చేయుటకు ఈ పేజీ అవసరమైంది.
- శీతాకాలం లేదా చలికాలం
- వేసవి కాలం లేదా ఎండాకాలం-నాలుగు సమశీతోష్ణ కాలాల్లో వెచ్చని కాలంగా చెప్పవచ్చు, ఇది వసంతఋతువు,
- శీతాకాలం లేదా చలికాలం- ఇది వానాకాలానికి, ఎండాకాలానికి మధ్య వస్తుంది.
- కాలం మారింది (1972 సినిమా)
- కాలం మారింది (1965 సినిమా)
- కాలమానం-కాలమానం అనగా కాలాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరచుటకు ఉపయోగించే పదం.
- జీవితకాలం-జీవించే కాలం
- అర్థ జీవితకాలం - రేడియో ధార్మిక పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టు సమయాన్ని "అర్థ జీవితకాలం" అంటారు.