కాలేజీ స్టూడెంట్

కాలేజీ స్టూడెంట్ 1996 జూన్ 7 న విడుదలైన తెలుగు సినిమా. సన్ రైజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం కింద బి.సురేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జె. జితేంద్ర దర్శకత్వం వహించాడు. ఆలీ, యువరాణి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు. [1]

‌కాలేజీ స్టూడెంట్
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం జె. జితేంద్ర
తారాగణం ఆలీ
సంగీతం మాధవపెద్ది సురేష్
నిర్మాణ సంస్థ సన్ రైజ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • అలీ
  • యువరాణి
  • యమున
  • కైకాల సత్యనారాయణ
  • అచ్యుత్
  • వినోద్
  • బ్రహ్మానందం కన్నెగంటి
  • తనికెళ్ల భరణి
  • గుండు హనుమంత రావు
  • ఆహుతి ప్రసాద్
  • సుబ్బరాయ శర్మ
  • కల్లు కృష్ణారావు
  • దువ్వాసి మోహన్
  • మాస్టర్ మదన్
  • మాస్టర్ దిలీప్
  • మాస్టర్ లింగారెడ్డి
  • మాస్టర్ జ్యోతి

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: జె. జితేంద్ర
  • స్టూడియో: సన్ రైజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: బి. సురేష్ కుమార్;
  • స్వరకర్త: మాధవపెద్ది సురేష్
  • సహ నిర్మాత: జి. రాధ

పాటలు[2] మార్చు

  • టైట్ ప్యాంటు..... సంగీతం: మాధవపెద్ది సురేష్
  • బాబా షిర్డీ బాబా ... సంగీతం: మాధవపెద్ది సురేష్
  • మధురం మధురం... సంగీతం: మాధవపెద్ది సురేష్
  • గాజులకే... సంగీతం: మాధవపెద్ది సురేష్
  • అమ్మడూ నీ అందం... సంగీతం: మాధవపెద్ది సురేష్

మూలాలు మార్చు

  1. "College Student (1996)". Indiancine.ma. Retrieved 2022-12-18.
  2. "College Student 1996 Telugu Movie Songs, College Student Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2022-12-18.

బాహ్య లంకెలు మార్చు