కాళిదాస (1940 సినిమా)

కాళిదాస 1940 ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు సినిమా. జయా ఫిలింస్‌ పతాకాన మీర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు హెచ్‌.వి.బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రంలో కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి ముఖ్య పాత్రధారులు.[1]

భోజ కాళిదాసు
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం హెచ్.వి.బాబు
తారాగణం కన్నాంబ,
అద్దంకి శ్రీరామమూర్తి
నిర్మాణ సంస్థ జయా ఫిల్మ్స్
భాష తెలుగు
కన్నాంబ

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం:హెచ్.వి. బాబు
  • స్టూడియో: జయ ఫిల్మ్స్
  • నిర్మాత: మీర్జాపురం రాజా;
  • స్వరకర్త: మోతీబాబు;
  • గీత రచయిత: వారణాశి సీతారామశాస్త్రి
  • గాయకుడు: అద్దంకి శ్రీరామమూర్తి, పసుపులేటి కన్నంబ, కొత్తూరి సత్యనారాయణ, సి. కృష్ణవేణి

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కాళిదాస
  • Ramana, Venkata (2013-05-13). "శోభనాచల: 1940 (౧౯౪౦) లో విడుదలైన చిత్రాల పోస్టర్స్". శోభనాచల. Retrieved 2021-06-02.