కావూరి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
కావూరి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- కావూరి కుటుంబరావు
- కావూరు సాంబశివరావు లేదా కావూరి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు. వీరు 8వ, 9వ, 10వ, 12వ లోక్సభ లకు మచిలీపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
- కావూరి రమేశ్ బాబు, సుప్రసిద్ధ వైద్యులు.
- కావూరి వెంకయ్య, పలనాటి విద్యాధాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా పల్నాడు పాంతానకి వెలలేని కీర్తిని అందించాడు.