ప్రధాన మెనూను తెరువు

కావూరు సాంబశివరావు (జ: 2 అక్టోబర్, 1943) ఒక రాజకీయ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త. ఇతడు 8వ, 9వ, 10వ మరియు 12వ లోక్‌సభలకు మచిలీపట్నం నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతము కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీ లోకి చేరాడు.

కావూరు సాంబశివరావు
కావూరు సాంబశివరావు

కావూరు సాంబశివరావు


నియోజకవర్గము ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1943-10-02) 1943 అక్టోబరు 2 (వయస్సు: 75  సంవత్సరాలు)
దోసపాడు, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి హేమలత
సంతానము 1 కుమారుడు మరియు 3 కుమార్తెలు
నివాసము హైదరాబాదు
May 12, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3139

బయటి లింకులుసవరించు