కావ్య మాధవన్

మలయాళ సినీ నటి

కావ్య మాధవన్ (జననం 19 సెప్టెంబర్ 1984) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1991లో పూక్కలం వరవాయి సినిమాలో బాల నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి  1999లో చంద్రనుడిక్కున్న దిఖిల్‌ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా  నటించింది. కావ్య మాధవన్ పెరుమజక్కలం (2004), గడ్డమా (2010) చిత్రాలలో నటనకుగాను రెండుసార్లు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది.[1]

కావ్య మాధవన్
జననం (1984-09-19) 1984 సెప్టెంబరు 19 (వయసు 39)
వృత్తి
  • నటి
  • నాట్య కళాకారిణి
  • గాయని
  • పాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు1991–2016
జీవిత భాగస్వామి
  • నిషాల్ చంద్ర
    (m. 2009; div. 2011)
  • దిలీప్
    (m. 2016)
పిల్లలుమహాలక్ష్మి

వివాహ జీవితం మార్చు

కావ్య 9 ఫిబ్రవరి 2009న నిశాల్ చంద్రను పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత ఆమె కువైట్‌కు వెళ్లి అదే సంవత్సరం జూన్‌లో స్వదేశానికి తిరిగి వచ్చి,[2] 24 జూలై 2010న విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి[3][4] భార్యభర్తలిద్దరు 25 మే 2011న కోర్టుకు హాజరై విడాకులకు పరస్పర అంగీకారం తెలపడంతో 30 మే 2011న విడాకులు మంజురయ్యాయి. కావ్య నటుడు దిలీప్‌ ని 25 నవంబర్ 2016న రెండో వివాహం చేసుకుంది.[5][6] వీరిద్దరికి కుమార్తె మహాలక్ష్మి అక్టోబర్ 2018న జన్మించింది.[7]

లఘు చిత్రాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2006 భూమిక్కోరు చరమగీతం కళాశాల విద్యార్ధి షార్ట్ ఫిల్మ్
2016 కావలాల్ షార్ట్ ఫిల్మ్

అవార్డ్స్ మార్చు

సంవత్సరం అవార్డు అవార్డు వర్గం & అవార్డు పొందిన పని Ref.
2004 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఉత్తమ నటి - పెరుమఝక్కలం
2011 ఉత్తమ నటి - గడ్డామా
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి (మలయాళం) - గడ్డమా [8]
2013 ఆసియావిజన్ అవార్డులు ఉత్తమ నటి [9]
2000

2001

2003
కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ రెండవ ఉత్తమ నటి - చంద్రనుడిక్కున్న దిఖిల్


రెండవ ఉత్తమ నటి - కొచ్చు కొచ్చు సంతోషాలు
రెండవ ఉత్తమ నటి - మిజి రండిలం

2004
2005
2010
ఉత్తమ నటి - పెరుమజక్కలం & అన్నోరిక్కల్


ఉత్తమ నటి - ఆనందభద్రం


ఉత్తమ నటి - గడ్డామా

2011 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి - గడ్డామా
2013 మలయాళ సినిమాకు ఆమె చేసిన కృషికి ప్రత్యేక ప్రశంసా పురస్కారం
2000
2002
2004
2009
2011
2012
ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రత్యేక జ్యూరీ అవార్డు – కొచ్చు కొచ్చు సంతోషంగల్, మధురనోంబరకట్టు


ఉత్తమ స్టార్ పెయిర్ - మీసా మాధవన్


ఉత్తమ నటి - ఊమపెన్నిను ఉరియాడప్పయ్యన్


ప్రత్యేక జ్యూరీ అవార్డు - పెరుమఝక్కలం


ఉత్తమ నటి - బనారస్


ఉత్తమ నటి – గడ్డమా, భక్త జనాలుడే శ్రద్ధకు


ఉత్తమ నటి - బావుట్టియుడే నమతిల్

2004
2006


2011

వనిత ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటి - మిజి రండిలం


ఉత్తమ నటి - ఆనందభద్రం


ఉత్తమ నటి - గడ్డమా

2011 సత్యన్ అవార్డులు


లలిత-పద్మిని-రాగిణి స్మారక అవార్డు
వీక్షకుల ఎంపిక అవార్డులు

ఉత్తమ నటి - గడ్డమా [10] [11]

[12]

అమృత టీవీ - ఫెఫ్కా ఫిల్మ్ అవార్డ్స్ [13]

మూలాలు మార్చు

  1. "State Film Awards (2000–12)". Kerala State Chalachitra Academy. Archived from the original on 7 July 2015. Retrieved 26 September 2015.
  2. Super Admin (23 July 2009). "Kavya Madhavan |". Entertainment.oneindia.in. Archived from the original on 23 October 2012. Retrieved 17 December 2011.
  3. Raymond Ronamai (28 July 2010). "Actress Kavya Madhavan | Family Court". Entertainment.oneindia.in. Archived from the original on 23 October 2012. Retrieved 17 December 2011.
  4. "Kavya Madhavan files for divorce". Nowrunning.com. 24 July 2010. Archived from the original on 8 October 2011. Retrieved 17 December 2011.
  5. "Kavya Madhavan's Marriage Photos" Archived 28 మార్చి 2019 at the Wayback Machine. Keralaweddingtrends.com. Retrieved 27 January 2017.
  6. Dileep Kavya Madhavan Marriage Photos Videos Archived 30 జనవరి 2018 at the Wayback Machine. Filmclickz.com (22 July 2002). Retrieved 27 January 2017.
  7. [1] https://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/news/pics-dileep-and-kavya-madhavans-daughter-mahalakshmi-her-first-step-into-the-world-of-letters-on-vijayadashmi-day/articleshow/87130184.cms. Retrieved 1 February 2022.
  8. "The 59th Idea Filmfare Awards 2011(South)". The Times of India. Archived from the original on 4 December 2012. Retrieved 8 July 2012.
  9. Sathish, VM. "Mammotty, Kavya Madhavan bag Asiavision awards". Archived from the original on 4 March 2016. Retrieved 28 November 2016.
  10. "Sathyan Awards 2011". kottaka.com. October 2011. Archived from the original on 25 October 2011.
  11. "Lalitha Padmini ragini memorial award for Kavya". kottaka.com. November 2011. Archived from the original on 10 November 2011.
  12. "Viewers Choice Award – Malayalam 2011". filmcrack.com. Archived from the original on 24 December 2011.
  13. "Kavya and Amlala Paul clench Amrita Film Awards". Keral.com. Archived from the original on 27 September 2011. Retrieved 19 August 2011.

బయటి లింకులు మార్చు