కిటికీ లేదా గవాక్షం (Window) అనగా ఒక ఇంటికి గల గోడలో ఉంచిన ఖాళీ ప్రదేశం. వీని ద్వారా కాంతి ప్రసరిస్తుంది. గాలి లోపలికి రావాలంటే కిటికీ తెరవాల్సి వుంటుంది. ఇవి సాధారణంగా ఫ్రేము కట్టిన అద్దాలతో కప్పబడి ఉంటాయి. ఈ ఫ్రేములు కలపతో గాని, లోహాలతో గాని తయారుచేస్తారు.

View from window in Fort Sam Houston, Texas
Woven bamboo window of the Joan tea house in Inuyama

కిటికీల ముందున దోమ తెరల వంటి వలలను బిగించి కీటకాలు లోనికి రాకుండా కొంతమంది జాగ్రత్త పడతారు. వర్షం నీరు లోపలికి రాకుండా కిటికీల పైభాగంలో స్లాబు వేస్తారు.


కిటికీలలో రకాలుసవరించు

  • గోడలకు బిగించే కిటికీలు:
  • డాబాకు బిగించే కిటికీలు:

 

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కిటికీ&oldid=2952372" నుండి వెలికితీశారు