ఆంగ్లదేశం

యూరోపే లోని ఒక భాగము
(ఇంగ్లాండు నుండి దారిమార్పు చెందింది)

ఆంగ్లదేశం ఐరోపా ఖండంలో వాయువ్యాన ఉన్నది. యునైటెడ్ కింగ్‌డమ్లో భాగమైన ఈ దేశం, మిగిలిన మూడు దేశాలతో పోలిస్తే పెద్దది, అత్యంత జనసాంద్రతతో కూడినదీను. ఈ దేశం గ్రేట్ బ్రిటన్ ద్వీపంలో ఉంది, ఇందులో ఇది దాదాపు 62%, 100 కంటే ఎక్కువ చిన్న ద్వీపాలను ప్రక్కప్రక్కనే కలిగి ఉంది. ఆంగ్లదేశం రాజధాని లండన్. ఆంగ్లదేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం. ఈ దేశం ఇంగ్లీషు భాషకు పుట్టినిల్లు. ప్రధానంగా క్రైస్తవదేశం. ఇంగ్లీషు న్యాయచట్టాలు ప్రపంచంలో ఎన్నో దేశాల న్యాయవ్యవస్థలకు ఆదర్శం. పారిశ్రామికవిప్లవానికి ఈ దేశం మూలకేంద్రంగా నిలిచింది. ఆంగ్లదేశం ప్రపంచంలోనే మొదటి ప్రజస్వామికదేశం. ఆంగ్లదేశంలో జరిగిన ఎన్నో ప్రజస్వామిక, న్యాయ, చారిత్రిక మార్పులు ప్రపంచదేశాలను ప్రభావితం చేసాయి.

ఇంగ్లాండు
Flag of ఇంగ్లాండు ఇంగ్లాండు యొక్క Royal Coat of Arms
నినాదం
[Dieu et mon droit] Error: {{Lang}}: text has italic markup (help)  (French)
"God and my right"
జాతీయగీతం
No official anthem specific to England – the anthem of the United Kingdom is "God Save the Queen". See also National anthem of England.
ఇంగ్లాండు యొక్క స్థానం
ఇంగ్లాండు యొక్క స్థానం
Location of  ఆంగ్లదేశం  (red)

in the United Kingdom  (light yellow)

రాజధాని
అతి పెద్ద నగరం
లండన్
51°30′N 0°7′W / 51.500°N 0.117°W / 51.500; -0.117
అధికార భాషలు ఇంగ్లీషు భాష1
జాతులు (
2005 – Some groups inc. White Other and Other (inc. East Asians) are thought to be much higher
)
84.70% తెల్ల బ్రిటిష్‌లు
5.30% దక్షిణ ఆసియన్లు
3.20% White Other
2.69% Black
1.57% Mixed Race
1.20% White Irish
0.70% Chinese
0.60% Other
ప్రజానామము ఇంగ్లీషు
ప్రభుత్వం రాజ్యాంగయుతమైన రాచరికం
 -  రాజు/రాణి Charles III
 -  ప్రధానమంత్రి(యునైటెడ్ కింగ్‌డమ్‌కు) Rishi Sunak
ఏకీకృతం
 -  Athelstan చేత 927 
జనాభా
 -  2006 అంచనా 50,762,900² 
 -  2001 జన గణన 49,138,831 
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $1.9 trillion (6th)
 -  తలసరి US$38,000 (6th)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $2.2 trillion (5th)
 -  తలసరి $44,000 (10th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.940 (high
కరెన్సీ Pound sterling (GBP)
కాలాంశం GMT (UTC0)
 -  వేసవి (DST) BST (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .uk³
కాలింగ్ కోడ్ +44
Patron saint సెయింట్ జార్జి
1 English is established by de facto usage. Cornish is officially recognised as a Regional or Minority language under the European Charter for Regional or Minority Languages. The Cornish-language name for England is Pow Sows.
2 From the Office for National Statistics – National population projections (PDF)
3 Also .eu, as part of the European Union. ISO 3166-1 is GB, but .gb is unused.

ఇంగ్లాండ్ యొక్క భూభాగం ప్రధానంగా తక్కువ కొండలు, మైదానాలను కలిగి ఉంటుంది, ముఖ్యంగా మధ్య, దక్షిణాన. డార్ట్‌మూర్, లేక్ డిస్ట్రిక్ట్, పెన్నైన్స్, ష్రాప్‌షైర్ హిల్స్‌తో సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఎత్తైన, పర్వత ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి. దేశం యొక్క రాజధాని లండన్, గ్రేటర్ మెట్రోపాలిటన్ 2021 నాటికి 14.2 మిలియన్ల జనాభాను కలిగి ఉంది, ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని సూచిస్తుంది. 56.3 మిలియన్ల ఇంగ్లండ్ జనాభా యునైటెడ్ కింగ్‌డమ్ జనాభాలో 84% మందిని కలిగి ఉంది,[13] ఎక్కువగా లండన్, సౌత్ ఈస్ట్, మిడ్‌లాండ్స్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, యార్క్‌షైర్‌లోని నగరాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది, ఇవి ఒక్కొక్కటి ప్రధానమైనవిగా అభివృద్ధి చెందాయి. 19వ శతాబ్దంలో పారిశ్రామిక ప్రాంతాలు.ఇవి కూడ చూడండి

మార్చు

లారెన్స్ బిన్యాన్

ఎరిక్ రవిలియస్