కిన్నెర పబ్లికేషన్స్

కిన్నెర పబ్లికేషన్స్ ఒక ప్రచురణ సంస్థ. దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్.

కిన్నెర పబ్లికేషన్స్ ప్రచురించిన నాటి 101 చిత్రాలు పుస్తక ముఖచిత్రం.

విశేషాలు మార్చు

ప్రముఖ సంస్థ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కొన్ని దశాబ్దాలుగా కొన్ని వందల, వేల సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, విజయనగరాలలో సాహిత్య, సంగీత, కూచిపూడి నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహించింది. ఆ సంస్థ కిన్నెర పబ్లికేషన్స్ స్థాపించి ఎన్నో పుస్తకాలు సాహితీ లోకానికి అందించింది.

ప్రచురణలు[1] మార్చు

  • నాటి 101 చిత్రాలు : ఒక మంచి విశ్లేషాత్మక సినిమా పుస్తకం. దీనిని ఎస్.వి.రామారావు రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే నంది అవార్డు లభించింది.
  • కారెక్టర్ ఆర్టిస్టులు
  • భక్త చిత్రమందారాలు[2]
  • తెలుగు సాహిత్యంలో హాస్యామృతం[3]
  • అవధాన విద్య ఆరంభ వికాసాలు[4]
  • గ్రేట్ డైరక్టర్స్
  • పాడనా తెలుగు పాట
  • పద్య మండపం
  • క్యారక్టర్ ఆర్టిస్టులు
  • అక్కినేని కథనాయికలు
  • విమర్శాదర్శం
  • అక్కినేని సినిమాల్లో సూక్తులు
  • అగ్ని హంస
  • ఇది కవిసమయం

మూలాలు మార్చు

  1. Kinnera Publications | Publishers | Home - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-12-18. Retrieved 2022-12-18.
  2. "Books published by Kinnera Publications Hyderabad". www.exoticindiaart.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-18.
  3. తెలుగు సాహిత్యంలో హాస్యామృతం(Telugu Saahityam lo Haasyamritam) By Dr. Dwa. Na. Sastry - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-12-18. Retrieved 2022-12-18.
  4. అవధాన విద్య - ఆరంభ వికాసాలు(Avadhana Vidya Arambha Vikasalu) By Dr. Rallabandi Kavita Prasad - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-12-18. Retrieved 2022-12-18.