కిరాయి మొగుడు 1986 జూలై 18న విడుదలైన తెలుగు సినిమా. వి.ఎన్.ఆర్.పిక్చర్స్ పతాకం కింద డి పృధ్వీధరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.జి.రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. నరేష్, మనోచిత్ర లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. సందీప్ మూవీస్ ఈ సినిమాను సమర్పించగా ఆరుద్ర, మైలవరపు గోపి, రాజశ్రీలు పాటలను రచన చేసారు. [1]

కిరాయి మొగుడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ‌రాజశేఖర్
తారాగణం నరేష్,
మనోచిత్ర,
బాలాజీ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ vnr పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • నరేష్
  • మనోచిత్ర
  • బాలాజీ
  • శ్యామలగౌరి
  • అనూరాధ
  • గోకిన రామారావు
  • లక్ష్మీకాంత్
  • ప్రసాద్ బాబు
  • శివప్రసాద్
  • కాంచన
  • జూనియర్ జానకి
  • భీమేశ్వరరావు
  • చిట్టిబాబు
  • జగ్గు
  • గోపాలకృష్ణ
  • విజయ చాముండేశ్వరి
  • బిందుఘోష్
  • లక్ష్మీ

సాంకేతిక వర్గం మార్చు

  • పాటలు: ఆరుద్ర, రాజశ్రీ, గోపి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం
  • కళ: రామలింగేశ్వరరావు
  • నృత్యాలు: శివశంకర్, ధనుష్, దుర్గ
  • స్టంట్స్: మాధవన్
  • ఎడిటింగ్: పి.సి.మోహన్
  • కెమేరా: బి.ఆర్.రామకృష్ణ
  • సంగీతం: సత్యం

మూలాలు మార్చు

  1. "Kirayi Mogudu (1986)". Indiancine.ma. Retrieved 2023-01-16.

బాహ్య లంకెలు మార్చు