కిరోసిన్ (kerosene) నీలం రంగులో ఉన్న కారణంగా దీనిని కృష్ణ నూనె (కృష్ణ ఆయిల్) అని పిలుస్తారు[1], కొన్నిసార్లు దీనిని 'కెరోసిన్' అని కుడా అంటారు. శాస్త్రీయ పరిశ్రమల యందు దీనిని ఉపయోగస్తారు.[2] ఇది మండే పదార్థం, ద్రవరూపంలో వుంటుంది. దీని పేరుకు మూలం గ్రీకు పదం "కెరోస్" (κηρός వ్యాక్స్). దీనిని 'ల్యాంప్ ఆయిల్' లేదా 'దీపపు నూనె' అనీ వ్యవహరిస్తుంటారు.[3]

యునైటెడ్ కింగ్ డంలో పారాఫిన్ అని పిలువబడుతుంది.[4]కిరోసిన్ ఒక పెట్రోలియం ఉత్పత్తి పదార్థం. సహజంగా మండే గుణం కలిగి వుంటుంది. దీనిని చమురుగా, ఇంధనంగాను ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగాను విరివిగాను జెట్ ఇంజన్ లను నడుపడానికి ఉపయోగిస్తారు, సాధారణంగా "వేడిమిని పుట్టించడానికి ఇంధనం"గా వుపయోగిస్తారు.

ఇది డీజిల్ లాంటి పదార్థం. కాని దీని స్థానం పెట్రోలు, డీజిల్ ల తరువాతి స్థానమే.[5]

ఉపయోగాలు మార్చు

కొన్నిరకాల చిన్న రకపు బాయిలరులలో ఇంధనంగా వాడతారు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Why is the kerosene called Krishna Oil in Tamil Nadu, India?". Quora. Retrieved 2023-05-04.
  2. Webster's New World College Dictionary, kerosene.
  3. Asbury, Herbert (1942). The golden flood: an informal history of America's first oil field. Alfred A. Knopf. p. 35.
  4. Oxford English Dictionary, kerosene.
  5. Combustion Science and Engineering By Kalyan Annamalai, Ishwar Kanwar Puri, CRC Press 2007, p851

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కిరోసిన్&oldid=3894261" నుండి వెలికితీశారు