కీర్తికిరీటాలు నవలా ముఖచిత్రం

యద్దనపూడి సులోచనారాణి రచనలలో అత్యద్భుత నవలగా పాఠకుల ప్రశంసలతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవల కీర్తికిరీటాలు.

కథాక్రమంసవరించు

ప్రసిద్ధి పొందిన కళలైన సంగీతం, నాట్యాలను నేపథ్యంగా వాడుతూ, వాటికి కుటుంబ కథను జోడించి రచించిన అందమైన నవల.