యద్దనపూడి సులోచనారాణి

తెలుగు రచయిత్రి

యద్దనపూడి సులోచనారాణి తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది.

యద్దనపూడి సులోచనారాణి
పుట్టిన తేదీ, స్థలం1940
కాజ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణంమే 18, 2018[1]
కుపర్టినో, కాలిఫోర్నియా, అమెరికా
వృత్తినవలా రచయిత్రి
జాతీయతభారతీయురాలు
కాలం1970–2018
రచనా రంగంశృంగారం, నాటకం, నవల

ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి.

జీవిత విశేషాలుసవరించు

ఈమె 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. ఈమె సుమారు 40 నవలల వరకూ రచించారు.

సినిమాలుగా తీయబడ్డ నవలలుసవరించు

టీ.వీ. ధారావాహికలు, సీరియళ్ళుసవరించు

రాధ మధు

నవలలుసవరించు

  • ఆగమనం
  • ఆరాధన
  • ఆత్మీయులు
  • అభిజాత
  • అభిశాపం
  • అగ్నిపూలు
  • ఆహుతి
  • అమర హృదయం
  • అమృతధార
  • అనురాగ గంగ
  • అనురాగ తోరణం
  • అర్థస్థిత
  • ఆశల శిఖరాలు
  • అవ్యక్తం
  • ఋతువులు నవ్వాయి
  • కలలకౌగిలి
  • కీర్తికిరీటాలు
  • కృష్ణలోహిత
  • గిరిజా కళ్యాణం
  • చీకటిలో చిరుదీపం
  • జీవన సౌరభం
  • జాహ్నవి
  • దాంపత్యవనం
  • నిశాంత
  • ప్రేమ
  • ప్రేమదీపిక
  • ప్రేమపీఠం
  • బహుమతి
  • బందీ
  • బంగారు కలలు
  • మనోభిరామం
  • మౌనతరంగాలు
  • మౌన పోరాటం
  • మౌనభాష్యం
  • మోహిత
  • వెన్నెల్లో మల్లిక
  • విజేత
  • శ్వేత గులాబి
  • సెక్రటరీ
  • సౌగంధి
  • సుకుమారి
  • జీవన తరంగాలు
  • సంసారరధం
  • సహజీవనం

మరణంసవరించు

అమెరికా కాలిఫోర్నియాలోని కుపర్టినోలో 2018, మే 18న గుండెపోటుతో మృతిచెందారు.[2]

బయటి లంకెలుసవరించు

యద్దనపూడి నవలా మాలికసవరించు

మూలాలుసవరించు

  1. సుప్రసిద్ద రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) మే 18న కన్నుమూశారు.
  2. సాక్షి (21 May 2018). "యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత". Archived from the original on 21 May 2018. Retrieved 21 May 2018.