కుందాపురా రైల్వే స్టేషను
కుందాపురా రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 13 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను సేనపుర రైల్వే స్టేషను, తదుపరి స్టేషను బర్కూర్ రైల్వే స్టేషను.[2]
కుందాపురా రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
Coordinates | 13°36′48″N 74°43′43″E / 13.6133°N 74.7287°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | కుందాపురా రైల్వే |
మూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/station/blog/kundapura-kuda/1781
- ↑ Prakash, L. (31 March 2014). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.