కుట్టనాడ్ శాసనసభ నియోజకవర్గం

కుట్టనాడ్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆలప్పుళ జిల్లా, మావేలికర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 చంపకుళం గ్రామ పంచాయితీ కుట్టనాడ్
2 ఎదతువా గ్రామ పంచాయితీ కుట్టనాడ్
3 కైనకరి గ్రామ పంచాయితీ కుట్టనాడ్
4 కావలం గ్రామ పంచాయితీ కుట్టనాడ్
5 ముత్తార్ గ్రామ పంచాయితీ కుట్టనాడ్
6 నేడుముడి గ్రామ పంచాయితీ కుట్టనాడ్
7 నీలంపేరూర్ గ్రామ పంచాయితీ కుట్టనాడ్
8 పులింకున్నూ గ్రామ పంచాయితీ కుట్టనాడ్
9 రామంకరి గ్రామ పంచాయితీ కుట్టనాడ్
10 తకజీ గ్రామ పంచాయితీ కుట్టనాడ్
11 తాళవడి గ్రామ పంచాయితీ కుట్టనాడ్
12 వెలియనాడు గ్రామ పంచాయితీ కుట్టనాడ్
13 వీయపురం గ్రామ పంచాయితీ కార్తీకపల్లి

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1967 3వ కెకెకె పిళ్లై స్వతంత్ర 1967 – 1970
1970 4వ ఊమెన్ తలవడి సోషలిస్ట్ పార్టీ (ఇండియా) 1970 – 1977
1977 5వ ఈపెన్ కందకుడి కేరళ కాంగ్రెస్ 1977 – 1980
1980 6వ ఊమెన్ మాథ్యూ కేరళ కాంగ్రెస్ (జోసెఫ్) 1980 – 1982
1982 7వ కేసీ జోసెఫ్ 1982 – 1987
1987 8వ కేరళ కాంగ్రెస్ 1987 – 1991
1991 9వ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ థామస్ చాందీ డెమోక్రటిక్ ఇందిరా కాంగ్రెస్ (కరుణాకరన్) 2006 - 2011
2011 13వ ఎన్సీపీ 2011 - 2016
2016[1] 14వ 2016 - 2019
2021[2] 15వ థామస్ కె థామస్ ఎన్సీపీ 2021-2026

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.