కుడి ఎడమైతే 1979 ఆగస్టు 24న విడుదలైన తెలుగు సినిమా. అనిల్ ప్రొడక్షన్స్ పతాకం కింద తాతినేని ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. నూతన్ ప్రసాద్, ఫటాఫట్ జయలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

కుడి ఎడమైతే
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం నూతన్‌ప్రసాద్,
ఫటాఫట్ జయలక్ష్మి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ అనిల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • నూతన్ ప్రసాద్
  • ఫటాఫట్ జయలక్ష్మి
  • హరిప్రసాద్,
  • రోజారమణి,
  • రాళ్ళపల్లి,
  • నిర్మల,
  • ఛాయాదేవి,
  • హలం

సాంకేతిక వర్గం మార్చు

  • మాటలు: దాసరి గోపాలకృష్ణ
  • నిర్మాత: తానినేని ప్రకాశరావు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: టి.ఎల్.వి.ప్రసాద్
  • కథ : దాసరి నారాయణరావు
  • సంగీతం: రమేష్ నాయుడు

పాటలు మార్చు

  1. సిగ్గాయనమ్మో ఆయేనమ్మో నా చెంగు - ఎస్. జానకి - రచన: డా. సినారె 00:00
  2. అట్లతద్దోయి ఆరట్లోయి పొయ్యిమీద బొబ్బట్లోయ్ - ఎస్.పి. శైలజ బృందం - రచన: కొసరాజు 04:05
  3. . దత్తుడ పానమస్తుడా కామదస్తుడా చపల - జానకి, నూతన్ ప్రసాద్ మాటలతో - రచన: వేటూరి 08:12
  4. ఒరబ్బాయి నీ పని బొబ్బసికాయి ఓరి - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ 11:33
  5. అబ్బో నీ సోకు అబ్బబ్బో తమలపాకు అమ్మో - ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ 15:04

మూలాలు మార్చు

  1. "Kudi Edamaithe (1979)". Indiancine.ma. Retrieved 2023-07-28.

బాహ్య లంకెలు మార్చు