కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం

(కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోనిశాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో కుతుబుల్లాపూర్ మండలం ఒక్కటే ఉంది. ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

జయప్రకాష్ నారాయణ్ తో కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు శ్రీశైలం గౌడ్

నియోజకవర్గపు గణాంకాలు మార్చు

  • నియోజకవర్గపు జనాభా (2009 లెక్కల ప్రకారం) :3,13,143
  • ఓటర్ల సంఖ్య [1] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారం) :2,57,636

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కూన శ్రీశైలం గౌడ్ స్వతంత్ర అభ్యర్థి కె.పి. వివేకానంద గౌడ్ టిఆర్ఎస్
2014 కె.పి. వివేకానంద గౌడ్ తె.దే.పా కె.హన్మంత్ రెడ్డి టిఆర్ఎస్
2018 కె.పి. వివేకానంద గౌడ్ టిఆర్ఎస్ కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ
2023[2] కె.పి. వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ కూన శ్రీశైలం గౌడ్ భారతీయ జనతా పార్టీ

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.మల్లారెడ్డి పోటీ చేస్తున్నాడు.[3]

ఇవి కూడా చూడండి మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009