కున్నత్తూరు శాసనసభ నియోజకవర్గం

కున్నత్తూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొల్లాం జిల్లా, మావేలికర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు మార్చు

ట్రావెన్‌కోర్-కొచ్చిన్ శాసనసభ మార్చు

సంవత్సరం విజేత పార్టీ ఓటు మార్జిన్
1951 ఆదిచాన్ భారత జాతీయ కాంగ్రెస్ 5,316
1951 మాధవన్ ఉన్నితన్ భారత జాతీయ కాంగ్రెస్ 6,247 [1]
1954 పిఆర్ మాధవన్ పిళ్లై సిపిఐ 5,778
1954 KS కృష్ణ శాస్త్రి రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (భారతదేశం) 5,566 [2]

కేరళ శాసనసభ మార్చు

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ పిఆర్ మాధవన్ పిళ్లై సిపిఐ 1957–1960
ఆర్. గోవిందన్
1960 2వ జి. చంద్రశేఖర పిళ్లై కాంగ్రెస్ 1960–1965
పిసి ఆదిచన్ సిపిఐ
1967 3వ KCS శాస్త్రి కాంగ్రెస్ 1967–1970
1970 4వ సత్యపాలన్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1970–1977
1977 5వ కల్లాడ నారాయణన్ 1977–1980
1980 6వ 1980–1982
1982 7వ M. కొట్టరాకుజి సుకుమారన్ కాంగ్రెస్ 1982–1987
1987 8వ T. నాను రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1987–1991
1991 9వ 1991–1996
1996 10వ 1996–2001
2001 11వ కోవూరు కుంజుమోన్ 2001–2006
2006 12వ 2006–2011
2011 13వ 2011–2016
2016[3] 14వ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (L) 2016 - 2021
2021[4] 15వ

మూలాలు మార్చు

  1. "Election to the Travancore-Cochin Legislative Assembly-1951 and to the Madras Assembly Constituencies in the Malabar Area". Government of Kerala. p. 37. Archived from the original on 21 October 2020. Retrieved 2020-02-12.
  2. "Statistical Report on General Election, 1954 to the Legislative Assembly of Travancore-Cochin" (PDF). Election Commission of India. p. 118. Archived from the original (PDF) on 2013-01-27. Retrieved 2020-02-12.
  3. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.