కుబూల్ హై? హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగే బాల్య వివాహాల ఆధారంగా విడుదలైన వెబ్‌సిరీస్‌. ఆహా సమర్పణలో పింగిల్ ప్రణవ్ రెడ్డి నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు ఉమర్‌ హుస్సేన్‌ , ఫైజ్‌ రాయ్‌ లతో కలిసి పింగిల్ ప్రణవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మనోజ్ ముత్యం, కామాక్షి భాస్కర్ల, వినయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ ‘ఆహా’ ఓటీటీలో 2022 మార్చి 11 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

కుబూల్ హై?
దర్శకత్వంఉమర్‌ హుస్సేన్‌
ఫైజ్‌ రాయ్‌
పింగిల్ ప్రణవ్ రెడ్డి
రచనఉమర్‌ హుస్సేన్‌
ఫైజ్‌ రాయ్‌
పింగిల్ ప్రణవ్ రెడ్డి
నిర్మాతపింగిల్ ప్రణవ్ రెడ్డి
తారాగణంమనోజ్ ముత్యం
వినయ్ వర్మ
ఛాయాగ్రహణంకార్తీక్ పర్మార్
కూర్పుఅరవింద్ మీనన్
తాన్యా చాబ్రియా
సంగీతంజెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్
నిర్మాణ
సంస్థ
మీర్ఏజ్ మీడియా
విడుదల తేదీ
11 మార్చి 2022 (2022-03-11)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ నేపథ్యం

మార్చు

ఖుబూల్‌ హై? హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలోని ఓ ప్రాంతంలో జరిగే బాల్య వివాహలకు సంబంధించి అరబ్‌ షేక్‌ల చేతుల్లో పడి నలిగిపోతున్న అమ్మాయిల దీనగాథలు, మహిళల అక్రమ రవాణా తదితర అంశాలను ప్రధాన ఇతివృతంగా ఈ వెబ్‌సిరీస్‌ ను నిర్మించారు.[3]

ఎపిసోడ్ పేరు \ విడుదల తేదీ

మార్చు
ఎపిసోడ్ నెం ఎపిసోడ్ పేరు విడుదల తేదీ నిముషాలు
1 అమీనా 2022 మార్చి 11 43 నిముషాలు
2 డ్యూటీ హానర్ రెస్పెక్ట్ 2022 మార్చి 11 44 నిముషాలు
3 అంగూతి 2022 మార్చి 11 48 నిముషాలు
4 నాగినే 2022 మార్చి 11 51 నిముషాలు
5 రూల్ ప్రకారం 2022 మార్చి 11 49 నిముషాలు
6 ఇది తలాబ్ కట్ట 2022 మార్చి 11 59 నిముషాలు

నటీనటులు

మార్చు
  • మనోజ్ ముత్యం - భాను ప్రకాష్
  • వినయ్ వర్మ - రఫీఖ్
  • కామాక్షి భాస్కర్ల - అనూష
  • అజయ్ కార్తీక్ - ఫైజల్ ఖాన్
  • ఫిరోజ్ - అసిఫ్
  • సాయి మహేష్ చింతల - కానిస్టేబుల్ మల్లేష్
  • వైశాలి బిష్త్ - ఖదీజా
  • దీప్తి గిరోత్రా
  • అభిలాష పౌల్
  • విజ్ఞాని పము

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: మీర్ఏజ్ మీడియా
  • నిర్మాత: పింగిల్ ప్రణవ్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉమర్‌ హుస్సేన్‌
    ఫైజ్‌ రాయ్‌
    పింగిల్ ప్రణవ్ రెడ్డి
  • సంగీతం: జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్
  • సినిమాటోగ్రఫీ: కార్తీక్ పర్మార్
  • ఆర్ట్ డైరెక్టర్: ఉర్మేజ్ బోతే
  • సహా నిర్మాతలు : సంజీవ్ చక్రవర్తి
    దార్శని నేనే

మూలాలు

మార్చు
  1. HMTV (8 March 2022). "మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  2. Prabha News (11 March 2022). "ఆహాలో కుబూల్ హై? .. బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన." Archived from the original on 12 March 2022. Retrieved 12 March 2022.
  3. 10TV (2 March 2022). "పాత బస్తీ బాల్య వివాహాల కథతో క్రైమ్ థ్రిల్లర్‌గా 'కుబూల్ హై?'" (in telugu). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)