కుమారి
- కుమారి (గ్రామం), ఆదిలాబాదు జిల్లా, నేరడిగొండ మండలానికి చెందిన గ్రామం.
- మీనా కుమారి, తెలుగు సినిమా నటీమణులు
- మద్దెల నగరాజకుమారి, వాహినీ సంస్థ చిత్రాలతో కుమారిగా పేరుతెచ్చుకున్న నటి.
- కృష్ణ కుమారి, పాత తరం తెలుగు సినిమా కథానాయిక.
- శాంత కుమారి, తెలుగు సినీనటి.
- మాయావతి లేదా మయావతి కుమారి భారతదేశం లోని రాజకీయ నాయకురాలు.
- కన్యా కుమారి, తమిళనాడు లోని పర్యాటక కేంద్రం.