కురుగంటి సీతారామయ్య

కురుగంటి సీతారామయ్య రచయిత, అధ్యాపకులు.[1] హైదరాబాదులోని నిజాం కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. విద్యార్థి అనే పత్రికను నడిపారు. నవ్య సాహితీ సమితికి అధ్యక్షులుగా ఉన్నారు. రాయప్రోలు సుబ్బారావు, మొహమ్మద్ ఖాసింఖాన్ లతో కలిసి హైదరాబాదు ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించారు[2].1932లో ప్రారంభమైన ఈ సంస్థకు రాయప్రోలు అధ్యక్షులు కాగా కురుగంటి సీతారామయ్య కార్యదర్శిగా వ్యవహరించారు.[3]

కురుగంటి సీతారామయ్య
జననం
కురుగంటి సీతారామయ్య
మరణం1991 ఫిబ్రవరి 24(1991-02-24) (వయసు 50)
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ.
వృత్తిఅధ్యాపకుడు
నిజాం కళాశాల, హైదరాబాదు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత
గుర్తించదగిన సేవలు
నవ్యాంధ్ర సాహిత్య వీధులు
అలంకార తత్త్వ విచారము

రచనలు

మార్చు
  1. అలంకార తత్త్వ విచారము[4]
  2. నవ్యాంధ్ర సాహిత్య వీధులు [5]
  3. శ్రీ కురుగంటి వ్యాసలహరి
  4. షడ్దర్శనములు
  5. శాతకర్ణి (నవల)
  6. లవంగి (నవల)
  7. ఆదర్శప్రభువు[6]
  8. కురుగంటి కథావళి[7]
  9. తంజాపురాంధ్రనాయకరాజ చరిత్రము
  10. కథాత్రయి

మూలాలు

మార్చు
  1. "కథానిలయం - View Book". kathanilayam.com. Retrieved 2018-05-01.
  2. కోవెల సుప్రసన్నాచార్య. "ఏ మావి చివురులు తిని ఎవరిని కీర్తిస్తూ పాడుతున్నావు?". సంచిక తెలుగు సాహిత్యవేదిక. Archived from the original on 20 మార్చి 2020. Retrieved 20 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. జి. వెంకటరామారావు (16 December 2017). "చైతన్యం రగిలించిన మన గ్రంథాలయాలు". తెలంగాణ మాసపత్రిక. Archived from the original on 20 మార్చి 2020. Retrieved 20 March 2020.{{cite journal}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అలంకార తత్త్వ విచారము పుస్తకప్రతి
  5. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నవ్యాంధ్ర సాహిత్య వీధులు పుస్తకప్రతి
  6. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఆదర్శప్రభువు పుస్తకప్రతి
  7. "కథానిలయం - View Book". kathanilayam.com. Retrieved 2018-05-01.