కురుపాం మండలం

ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం


కురుపాం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం[1].OSM గతిశీల పటంమండలం కోడ్: 4809.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 95 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2][3]

కురుపాం
—  మండలం  —
విజయనగరం జిల్లా పటంలో కురుపాం మండలం స్థానం
విజయనగరం జిల్లా పటంలో కురుపాం మండలం స్థానం
కురుపాం is located in Andhra Pradesh
కురుపాం
కురుపాం
ఆంధ్రప్రదేశ్ పటంలో కురుపాం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°52′00″N 83°34′00″E / 18.8667°N 83.5667°E / 18.8667; 83.5667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం జిల్లా
మండల కేంద్రం కురుపాం
గ్రామాలు 91
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,402
 - పురుషులు 23,996
 - స్త్రీలు 24,406
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.94%
 - పురుషులు 56.35%
 - స్త్రీలు 33.52%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. చినరాయుడుపేట
 2. యేగులవాడ
 3. కోనగూడ
 4. గుమ్మ
 5. లెవిది
 6. ఉరిది
 7. ధులికుప్ప
 8. కొత్తగూడ
 9. రెల్లిగూడ
 10. సంజువాయి
 11. కాకితాడ
 12. ఉదయపురం
 13. గొర్జపాడు
 14. మంతికొండ
 15. అంతిజొల
 16. గుజ్జువాయి
 17. మొందెంఖల్లు
 18. కొండబరిది
 19. రజ్జలి
 20. మరిపల్లి
 21. రస్తకుంతుబై
 22. పెదవనిజ
 23. బొతిలి
 24. మరిపల్లి
 25. ఇచ్చాపురం
 26. దొంగలబరమని
 27. సివాడ
 28. దొకులగూడ
 29. రాముడుగూడ
 30. కీదవాయి
 31. దొమ్మిడి
 32. యెగువబల్లేరు
 33. వలసబల్లేరు
 34. లంకజోడు
 35. పెదగొత్తిలి
 36. పెదబరమని
 37. కైరాడ
 38. పొతివాడ
 39. నగర
 40. తచ్చిది
 41. బర్తంగి
 42. సంతోషపురం
 43. లండగొర్లి
 44. తెన్నుఖర్జ
 45. కిరిసింగి
 46. దిమిటిగూడ
 47. రంగుపురం
 48. సేకుపాడు
 49. దండుసుర
 50. గుమ్మిడిగూడ
 51. బియ్యాలవలస
 52. శివన్నపేట
 53. గొల్లవలస
 54. కిచ్చాడ
 55. కురుపాం
 56. తెఖరఖండి
 57. దురుబిలి
 58. భల్లుకోట
 59. గోతివాడ
 60. బొరె
 61. మెగద
 62. వొప్పంగి
 63. పొది
 64. సొబ్బ
 65. నగరకుంతుబాయి
 66. గోతికుప్ప
 67. అరికకొరిది
 68. చప్పగొత్తిలి
 69. కొలిస
 70. చింతలకొరిది
 71. పొదిస
 72. పనసభద్ర
 73. వూసకొండ
 74. దందుసుర
 75. నీలకంఠపురం
 76. ధర్మాలలక్ష్మీపురం
 77. జుంబిరి
 78. జరాడ
 79. పులిపుత్తి
 80. అబిరి
 81. తిత్తిరి
 82. తులసి
 83. సీదిగూడ
 84. గుమ్మిదిగూడ
 85. భీంపురం
 86. గదలి
 87. లిక్కిడి
 88. కకిలి
 89. గంగన్నదొర వలస
 90. తియ్యలి
 91. వొబ్బంగి
 92. సకి

గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-17.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-17.
 3. "Maps of Gummalakshmipuram Mandal villages in Vizianagaram, Andhra Pradesh | villagemap.in". villagemap.in. Retrieved 2021-07-28.

వెలుపలి లంకెలుసవరించు