కురుపాం

ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం

కురుపాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1] మరియు మండలము. (వినండి: Listeni//)

కురుపాం
—  మండలం  —
విజయనగరం పటములో కురుపాం మండలం స్థానం
విజయనగరం పటములో కురుపాం మండలం స్థానం
కురుపాం is located in Andhra Pradesh
కురుపాం
కురుపాం
ఆంధ్రప్రదేశ్ పటంలో కురుపాం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°52′00″N 83°34′00″E / 18.8667°N 83.5667°E / 18.8667; 83.5667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం కురుపాం
గ్రామాలు 91
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,402
 - పురుషులు 23,996
 - స్త్రీలు 24,406
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.94%
 - పురుషులు 56.35%
 - స్త్రీలు 33.52%
పిన్‌కోడ్ {{{pincode}}}
కురుపాం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం కురుపాం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 535 524
ఎస్.టి.డి కోడ్
కురుపాం రాజు రాణి యొక్క చిత్రపటం, రాజా రవివర్మ గీసినది

చరిత్రసవరించు

విజయనగరమునకు 90 కిలోమీటర్ల దూరంలో కల ఈ ఊరు ఒకప్పుడు కొండ జమీలలో ఒకటి. ఇది మండల కేంద్రం కాకమునుపు జయపుర సంస్థానంలో ఒక భాగంగా ఉండేది. తదనంతరం క్రీ.శ. 1672 - 1676 మద్య కాలంలో జయపురం రాజు విశ్వంభరదేవ్, రాజ్య రక్షణ ఒప్పందాల్లో అనేక కొండజమీలను స్వతంత్ర సంస్థానాలుగా మార్చారు. వాటిలో కురుపాం కూడా ఒకటి. కురుపాం సంస్థానాదెశులకు వైరిచర్ల బిరుదుగా ఉండేది. అదే ఇంటి పేరుగా మారింది.క

కురుపాం జమిందారీసవరించు

కురుపాం రాజ కుటుంబానికి చెందిన శ్రీ వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్,[2] లోకసభకు (3 పర్యాయాలు) పార్వతీపురం నుండి ఎన్నికైనారు.

కురుపాం శాసనసభా నియోజకవర్గంసవరించు

2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత విజయనగరంలోని 9 నియోజవర్గాలలో కురుపాం నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటుచేశారు.

ప్రముఖులుసవరించు

  • వైరిచర్ల సూర్యనారాయణరాజు
  • వైరిచర్ల కిషొర్ చంద్ర సూర్యనారాయణ దేవ్

మండలంలోని గ్రామాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 48,402 - పురుషులు 23,996 - స్త్రీలు 24,406

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2016-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-07-26. Cite web requires |website= (help)
  2. "Kurupam Zamindari". మూలం నుండి 2002-06-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2002-06-17. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కురుపాం&oldid=2799830" నుండి వెలికితీశారు