కూతురు కాపురం 1959లో విడుదలైన తెలుగు సినిమా. విశ్వరూప పిక్చర్స్ పతాకంపై సి.శేషగిరి రావు నిర్మించిన ఈ సినిమాకు శోభనాద్రి రావు దర్శకత్వం వహించాడు. కొంగర జగ్గయ్య, జమున ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

కూతురు కాపురం
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం శోభనాద్రిరావు
తారాగణం కొంగర జగ్గయ్య ,
జమున
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
వాణీ జయరాం
నిర్మాణ సంస్థ విశ్వరూప పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • మాటలు: సముద్రాల జూనియర్
  • పాటలు: కొసరాజు, అనిశెట్టి, ఆరుద్ర, వడ్డాది, బాధర్
  • పద్యాలు: బాధర్
  • సంగీతం: రమేష్ నాయుడు
  • కెమేరా: లక్ష్మణ్ గోరే
  • నృత్యాలు: వేణుగోపాల్, వెంపటి , రాజ్ కుమార్
  • కళ: చలం
  • మేకప్: భద్రయ్య, వీర్రాజు
  • కూర్పు: కె.సత్యనారాయణ
  • స్టిల్స్: కె.వెంకటేశ్వరరావు.
  • పోరాటాలు: రాఘవులు
  • గాయకులు: సుశీల, రాణి, ఎ.పి.కోమల, ఉమ, పద్మ, సరోజిని, ఘటసాల, పి.బి.శ్రీనివాస్ .
  • రచన:ఆరుద్ర

పాటల జాబితా

మార్చు

1. లడ్డూ లడ్డూ తాజా లడ్డు బందరు లడ్డురా, రచన: కొసరాజు , గానం.ప్రతివాది భయంకర శ్రీనివాస్

2. ఓహోహో నా వయ్యారి మావయ్యా రావయ్యా హాయి, రచన: వడ్డాది, గానం.కె.రాణి

3.భారతనారీ లోక భాంధవా శ్రీరామా అపరాధమేమి, రచన: వడ్డాది, గానం.ఎ.పి.కోమల

4.ఏడి మొనగాడేడి మనతోతాగే మొనగాడేడి, రచన: భాధర్, గానం.కె.రాణి

5.నిలునిలు బాల కలవరమేల లేడీపిల్ల లాగా, రచన: వడ్డాది, గానం.సరోజిని, ఎం.ఎస్.పద్మ బృందం

6.కన్ను మిన్ను కానని కాలమిదోయి జగతిని నేడే, రచన: అనిశెట్టి సుబ్బారావు, గానం.పి.సుశీల

7.వన్నెల చిన్నెల కన్నెనురా నిన్నే వలచిన ధన్యనురా, రచన: భాదర్, గానం.ఉమ

8.పచ్చని కాపురమయ్యో పాపం చిత్తయిపోయను తల్లీ ఎంతో,రచన:ఆరుద్ర, గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు

9.అలుగుటయే ఎరుంగని మహా మహితాత్మ(పద్యం), రచన: బాధర్, గానం.పి.బి.శ్రీనివాస్

10.నీ రూపుకై నాడే ఆరాటపడి నేను కాలేజీకి(పద్యం), రచన: భాధర్, గానం.ప్రతివాది భయంకర శ్రీనివాస్

మూలాలు

మార్చు
  1. "Kuthuru Kapuram (1959)". Indiancine.ma. Retrieved 2020-08-24.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

మార్చు