కూనవరం మండలం

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం

కూనవరం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ మండలం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కలిసినది.OSM గతిశీల పటము

కూనవరం
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో కూనవరం మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో కూనవరం మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°35′00″N 81°16′00″E / 17.5833°N 81.2667°E / 17.5833; 81.2667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం కూనవరం
గ్రామాలు 48
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 26,245
 - పురుషులు 12,351
 - స్త్రీలు 13,894
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.40%
 - పురుషులు 51.67%
 - స్త్రీలు 37.60%
పిన్‌కోడ్ 507121

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా -మొత్తం 26,245 మంది ఉండగా, వారిలో పురుషులు 12,351 మందికాగా, స్త్రీలు 13,894 మంది ఉన్నారు

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. తెకులొద్ది
 2. సీతారాంపురం
 3. కోడేరు
 4. హర్వెగూడెం
 5. బొజ్జరాయిగూడెం
 6. తల్లగూడెం
 7. రెగులపాడు
 8. లింగాపురం
 9. అబిచెర్ల
 10. కుటూరుగట్టు
 11. కుటూరు
 12. ముల్లూరు
 13. భగవాన్‌పురం
 14. రేపాక
 15. గంది కొత్తగూడెం
 16. మెట్ట రామవరం
 17. పెద్దరుకూర్
 18. బొదునూరు
 19. చిన్నరుకూర్
 20. వల్ఫొర్ద్‌పేట
 21. కొటూరు
 22. పందిరాజుపల్లి
 23. పైదిగూడెం
 24. పల్లూరు
 25. అయ్యవారిగూడెం
 26. పొట్లవారిగూడెం
 27. కుదలిపాడు
 28. దుగుట్ట
 29. పోచవరం
 30. గుందువారిగూడెం
 31. చిన్నపొలిపాక
 32. కచవరం
 33. తెకుబాక
 34. నరసింగపేట
 35. కరకగూడెం
 36. వెంకటయ్యపాలెం
 37. గొమ్ము అయ్యవారిగూడెం
 38. కుమారస్వామిగూడెం
 39. జగ్గవరం
 40. కొండైగూడెం
 41. గొమ్ముగూడెం
 42. మర్రిగూడెం
 43. చుచిరేవుల గూడెం
 44. కూనవరం
 45. శ్రీరాంపురం
 46. వెంకట్రాయపాలెం
 47. కొండరాజుపేట
 48. ఎస్.కొత్తగూడెం

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు