కృపాల్ బాలాజీ తుమనే (జననం 1 జూన్ 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాంటెక్ నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

కృపాల్ తుమనే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
28 జూలై 2024
గవర్నరు సీ.పీ. రాధాకృష్ణన్
నియోజకవర్గం ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యారు

పదవీ కాలం
2014 – 2024
ముందు ముకుల్ వాస్నిక్
తరువాత శ్యాంకుమార్ (బబ్లూ) బార్వే
నియోజకవర్గం రాంటెక్

వ్యక్తిగత వివరాలు

జననం (1965-06-01) 1965 జూన్ 1 (వయసు 59)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
జీవిత భాగస్వామి రేవతి తుమనే
నివాసం నాగపూర్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

నిర్వహించిన పదవులు

మార్చు
  • మే 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 14 ఆగస్టు 2014 - 25 మే 2019: షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు
  • 1 సెప్టెంబర్ 2014 - 25 మే 2019: బొగ్గు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • సెప్టెంబర్ 2014 - 25 మే 2019: పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • మే 2019: 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)[3]
  • 24 జూలై 2019 నుండి 2024: షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు
  • 13 సెప్టెంబర్ 2019 నుండి 2024: రవాణా, పర్యాటకం & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, బొగ్గు & గనుల మంత్రిత్వ శాఖ
  • జూలై 2024 - మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు[4]

మూలాలు

మార్చు
  1. The Indian Express (2024). "Krupal Tumane" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.
  2. The Times of India (13 July 2024). "Fuke likely to get berth; Tumane, Gawali wins boost Sena in region". Retrieved 25 October 2024.
  3. The Hindu (25 May 2019). "BJP-Sena gains big in reserved seats in Maharashtra" (in Indian English). Retrieved 25 October 2024.
  4. The Indian Express (28 July 2024). "Eleven newly elected MLCs takes oath" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.