కృష్ణగంజ్ శాసనసభ నియోజకవర్గం

కృష్ణగంజ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా జిల్లా, రణఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కృష్ణగంజ్ పరిధిలో కృష్ణగంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్,  బద్కుల్లా-I, బద్కుల్లా-II, బెత్నా గోబిందాపూర్, దక్షిణ్ పారా I, దక్షిణ్ పారా II, గజ్నా, హన్స్‌ఖాలీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని మయూర్‌హత్ I, మయూర్‌హత్ II గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

కృష్ణగంజ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
Associated electoral districtరాణాఘాట్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°23′26″N 88°44′31″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య88 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పేరు పార్టీ అనుబంధం
1977 జ్ఞానేంద్రనాథ్ బిస్వాస్ సీపీఎం [2]
1982 జ్ఞానేంద్రనాథ్ బిస్వాస్ సీపీఎం [3]
1983 జ్ఞానేంద్రనాథ్ బిస్వాస్ సీపీఎం [4]
1987 నయన్ చంద్ర సర్కార్ సీపీఎం [5]
1991 సుశీల్ బిస్వాస్ సీపీఎం [6]
1996 సుశీల్ బిస్వాస్ సీపీఎం [7]
2001 సుశీల్ బిస్వాస్ సీపీఎం [8]
2006 బినయ్ కృష్ణ బిస్వాస్ సీపీఎం[9]
2011 సుశీల్ బిస్వాస్ తృణమూల్ కాంగ్రెస్ [10]
2015 సత్యజిత్ బిస్వాస్ తృణమూల్ కాంగ్రెస్ [11]
2016[12]
2019 ఆశిస్ కుమార్ బిస్వాస్ బీజేపీ
2021 ఆశిస్ కుమార్ బిస్వాస్ బీజేపీ[13]

మూలాలు మార్చు

  1. "Delimitation Commission Order No. 18" (PDF). Government of West Bengal. Archived from the original (PDF) on 2010-09-18. Retrieved 2010-08-21.
  2. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  3. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  4. "General Elections, India, 1983, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Archived from the original (PDF) on 13 September 2018. Retrieved 2 August 2014.
  5. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  6. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  7. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  8. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  9. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  10. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  11. "Form 21E Return of Elections" (PDF). 88 Krishnaganj (SC). Election Commission of India. Retrieved 18 February 2015.
  12. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.