కృష్ణగాడు అంటే ఒక రేంజ్

కృష్ణగాడు అంటే ఒక రేంజ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి  బ్యానర్‌పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ దొండపాటి దర్శకత్వం వహించాడు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, స్వాతి పొలిచ‌ర్ల‌, సుజాత‌, విన‌య్ మ‌హ‌దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 26న నిర్మాత దిల్ రాజు చేతులమీదుగా విడుదల చేసి[1] సినిమాను అక్టోబర్ 4న విడుదల చేశారు.[2]

కృష్ణగాడు అంటే ఒక రేంజ్
దర్శకత్వంరాజేష్ దొండపాటి
రచనరాజేష్ దొండపాటి
నిర్మాతపెట్లా కృష్ణమూర్తి
పెట్లా వెంకట సుబ్బమ్మ
పిఎన్‌కే శ్రీలత
తారాగణం
  • రిష్వి తిమ్మరాజు
  • విస్మయ శ్రీ
  • స్వాతి పొలిచ‌ర్ల‌
ఛాయాగ్రహణంఎస్.కె. రఫీ
కూర్పుసాయి బాబు తలారి
సంగీతంసాబు వర్గీస్
నిర్మాణ
సంస్థ
శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి
విడుదల తేదీ
4 అక్టోబరు 2023 (2023-10-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • రిష్వి తిమ్మరాజు
  • విస్మయ శ్రీ
  • స్వాతి పొలిచ‌ర్ల‌
  • సుజాత‌
  • విన‌య్ మ‌హ‌దేవ్

తమకంటూ ఓ సొంత ఇల్లు కట్టుకోవడం అనేది కృష్ణ (రిష్వి తిమ్మరాజు) తండ్రి కోరిక, ఆ కోరిక నెరవేరకుండా అతడు మరణిస్తాడు. ఈ క్రమంలో కృష్ణ జీవితంలోకి వరుసకు మరదలు అయ్యే సత్య (విస్మయ శ్రీ) వ‌స్తుంది. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న కృష్ణ సత్యను ప్రేమించడం దేవా (వినయ్) కు ఇష్టం ఉండదు. దీనితో కృష్ణ జీవితంలో కొన్ని ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు వ‌స్తాయి. తండ్రి కోరిక‌ను కృష్ణ ఎలా నేర్చ‌వేర్చాడు.? త‌న ప్రేమ‌ను గెలుచుకున్నాడా ? అనేదే మిగతా సినిమా కథ.[3]

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి 
  • నిర్మాత: పెట్లా కృష్ణమూర్తి[4][5], పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ దొండపాటి[6]
  • సంగీతం: సాబు వర్గీస్
  • సినిమాటోగ్రఫీ: ఎస్.కె. రఫీ
  • ఎడిటర్ - సాయి బాబు తలారి
  • పాటలు: వరికుప్పల యాదగిరి[7]
  • గాయకులు: యశస్వి కొండేపూడి, సాహితి చాగంటి

మూలాలు

మార్చు
  1. Eenadu (27 July 2023). "కృష్ణగాడు ప్రేమని గెలిచాడా?". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  2. 10TV Telugu (12 July 2023). "ఆగస్టు 4న విడుదలకు సిద్దమైన ఫీల్ గుడ్ మూవీ 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'." (in Telugu). Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (3 August 2023). "'కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్‌' మూవీ రివ్యూ". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  4. NTV Telugu (29 July 2023). "సినిమా రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయం అనిపిస్తోంది!". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  5. Sakshi (29 July 2023). "వాళ్లే నాకు స్పూర్తి.. లాభాలు లేకున్నా సినిమాలు చేస్తా: నిర్మాత". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  6. Sakshi (1 August 2023). "'కృష్ణగాడు..' లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌: రాజేష్‌ దొండపాటి". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  7. 10TV Telugu (26 July 2023). "'కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్‌' మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన దిల్ రాజు." (in Telugu). Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

మార్చు