దిల్ రాజు
సినీ నిర్మాత
దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి, తెలుగు నిర్మాత, పంపిణీదారుడు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఇతను నిర్మించిన మొదటి చిత్రము పేరు మీద (దిల్) ఇతడు దిల్ రాజుగా పేరు గాంచాడు.
నిర్మించిన చిత్రాలుసవరించు
- రౌడీ బాయ్స్ (2021)
- ఇద్దరి లోకం ఒకటే (2019)
- శ్రీనివాస కల్యాణం (2018)
- లవర్ (2018)
- ఎంసిఏ (2017)
- ఫిదా (2017)
- దువ్వడ జగన్నాధం (2017)
- నేను లోకల్ (2017)
- శతమానం భవతి (2017)
- కృష్ణాష్టమి (2016)
- సుప్రీమ్ (2016)
- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
- కేరింత[1] (2015)
- పిల్లా నువ్వు లేని జీవితం (2014)
- ఎవడు (2013)
- రామయ్యా వస్తావయ్యా (2013)
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
- మిస్టర్.పర్‌ఫెక్ట్ (2011)
- ఓ మై ఫ్రెండ్ (2011)
- గగనం (2010)
- బృందావనం (2010)
- రామ రామ కృష్ణ కృష్ణ (2010)
- మరో చరిత్ర (2010 సినిమా)
- జోష్ (2009)
- ఆకాశమంత (2009)
- కొత్త బంగారు లోకం (2008)
- పరుగు (2008)
- మున్నా (2007)
- బొమ్మరిల్లు (2006)
- భద్ర (2005)
- ఆర్య (2004)
- దిల్ (2003)
పంపిణీచేసిన చిత్రాలుసవరించు
- డార్లింగ్ (2010)
- ఆర్య 2 (2009)
- సారాయి వీర్రాజు (2009)
- మల్లన్న (2009)
- గణేష్ (2009)
- ఆకాశమంత (2009)
- సూర్య సన్నాఫ్ కృష్ణన్ (2009)
- కొత్త బంగారు లోకం (2008)
- పరుగు (2008)
- హ్యాపీ డేస్ (2007)
- ఆట (2007)
- మున్నా (2007)
- ఢీ (2007)
- జగడం (2007)
- అన్నవరం (2006)
- బొమ్మరిల్లు (2006)
- అశోక్ (2006)
- పోకిరి (2006)
- గోదావరి (2006)
- ఛత్రపతి (2005)
- అతడు (2005)
- భద్ర (2005)
- ఆర్య (2004)
- దిల్ (2003)
- ఖుషి (2001)
- పెళ్ళి పందిరి (1997)
అవార్డ్స్సవరించు
దిల్ రాజు 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్ పాపులర్ మూవీ అవార్డును అందుకున్నాడు.[2]
బయటి లింకులుసవరించు
- ↑ "Kerintha: Coming-of-age stories".
- ↑ Sakshi (25 September 2021). "Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్". Archived from the original on 27 సెప్టెంబర్ 2021. Retrieved 27 September 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help)