కృష్ణచంద్ర పాత్ర

కృష్ణచంద్ర పాత్ర భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దెంకనల్ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఒడిశా 17వ శాసనసభకు ఎన్నికై[1] మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో జూన్ 12న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

కృష్ణ చంద్ర మహాపాత్ర
కృష్ణచంద్ర పాత్ర


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024 - ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు సుధీర్ కుమార్ సమల్
నియోజకవర్గం దెంకనల్

వ్యక్తిగత వివరాలు

జననం 1964
దెంకనల్ , దెంకనల్ జిల్లా, ఒడిశా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మధుసూదన్ మహాపాత్ర
జీవిత భాగస్వామి గీత పాత్ర
నివాసం ఒడిశా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

కృష్ణచంద్ర పాత్ర బీజేపీ ద్వారా వచ్చి 2000లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దెంకనల్ నియోజకవర్గం నుండి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సుధీర్ కుమార్ సామల్ పై 4048 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004, 2009, 2014, 2019, ఎన్నికలలో ఓడిపోయి 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా చేసి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సుధీర్ కుమార్ సామల్ పై 20439 ఓట్ల తేడాతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] జూన్ 12న మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  2. The Week (12 June 2024). "Mohan Majhi sworn in as Odisha CM; 2 Dy CMs, 8 cabinet ministers, 5 MoS also take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. "2024 odisha Assembly Election Results - Dhenkanal". 4 June 2024. Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  4. EENADU (15 June 2024). "10 మంది కొత్తవారే". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  5. The New Indian Express (13 June 2024). "Odisha: Team Mohan Majhi takes charge" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.