దెంకనల్ శాసనసభ నియోజకవర్గం

దెంకనల్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధెంకనల్ లోక్‌సభ నియోజకవర్గం, ధేన్‌కనల్ జిల్లా పరిధిలో ఉంది. దెంకనల్ నియోజకవర్గ పరిధిలో దెంకనల్, గోండియా బ్లాక్, దెంకనల్ బ్లాక్‌లోని 20 గ్రామ పంచాయితీలు బలాదియాబంద, బలియాంబ, బెల్తికిరి, భలియాబోల్కటేని, భాపూర్, చంద్రశేఖర్ ప్రసాద్, ధీరపటన, గోవింద్‌పూర్, కైమటి, కకుడిభాగ్, కంకదహద్, కంకడ్‌పాల్, మధుసాహుపట్న, మంగళ్‌పూర్, మణిపూర్, సాంగీయాప్, నదీపూర్, మణిపూర్ తలాబర్‌కోట్ ఉన్నాయి.[1][2]

దెంకనల్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాధేన్‌కనల్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1951
నియోజకర్గ సంఖ్య55
రిజర్వేషన్జనరల్
లోక్‌సభధెంకనల్

ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2019: (55) : సుధీర్ కుమార్ సమల్ (బీజేడీ) [3]
  • 2014: (55) : సరోజ్ కుమార్ సమల్ (బీజేడీ) [4]
  • 2009: (55) : నబిన్ నందా (ఎన్సీపీ) (బీజేడీ) [5]
  • 2004: (118) : సుధీర్ కుమార్ సమల్ ( కాంగ్రెస్ )
  • 2000: (118) : కృష్ణ చంద్ర పాత్ర (బీజేపీ)
  • 1995: (118) : నబిన్ చంద్ర నారాయణదాస్ (కాంగ్రెస్)
  • 1990: (118) : తథాగత సత్పతి ( జనతా దళ్ )
  • 1985: (118) : నందిని సత్పతి (స్వతంత్ర)
  • 1980: (118) : నందిని సత్పతి ( కాంగ్రెస్-ఉర్స్ )
  • 1977: (118) : నందిని సత్పతి ( జనతా పార్టీ ) [6]
  • 1974: (118) : నందిని సత్పతి (కాంగ్రెస్)
  • 1971: (136) : సురేంద్ర మోహన్ పట్టణాయక్ (ఒరిస్సా జన కాంగ్రెస్)
  • 1967: (136) : రత్నప్రవ దేవి ( స్వతంత్ర పార్టీ )
  • 1961: (76) : రత్నప్రవ దేవి ( గణతంత్ర పరిషత్ )
  • 1957: (52) : కాలియా దేహూరి (గణతంత్ర పరిషత్)
  • 1951: (17) : బైష్నాబ్ చరణ్ పట్నాయక్ (కమ్యూనిస్ట్)

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351
  6. "Orissa Assembly Election Results in 1977". Elections.in. 2020-04-29. Retrieved 2022-04-14.