కృష్ణారామా 2023లో విడుదలైన తెలుగు సినిమా. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌ మదిరాజు దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబ‌ర్ 13న[1], ట్రైలర్‌ను 19న విడుదల చేసి సినిమాను అక్టోబ‌ర్ 22న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది.[2][3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: అద్వితీయ మూవీస్
 • నిర్మాత: వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌ మదిరాజు[5][6]
 • సంగీతం: సునీల్ కశ్యప్
 • సినిమాటోగ్రఫీ: రంగనాథ్ గోగినేని
 • ఎడిటర్: జునైద్ సిద్దిక్
 • సహా నిర్మాతలు: ఉమామహేశ్వర్ చదలవాడ, శ్రీదేవి కళ్ళకూరి, సందీప్ ఐనంపూడి
 • ఫైట్స్: ఎస్.క్.అహ్మద్
 • ఆర్ట్ డైరెక్టర్: విష్ణు నాయర్

మూలాలు

మార్చు
 1. Eenadu (13 October 2023). "'ఈటీవీ విన్‌'లో '#కృష్ణారామా'.. టీజర్‌ చూశారా". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
 2. Hindustantimes Telugu (20 October 2023). "డైరెక్ట్‌గా ఓటీటీలోకి కృష్ణారామా మూవీ - రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గౌత‌మి కాంబో రిపీట్‌!". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
 3. Eenadu (23 October 2023). "రివ్యూ: #కృష్ణారామా.. వృద్ధులు 'ఫేస్‌బుక్‌' బాట పడితే?". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
 4. V6 Velugu (15 October 2023). "కృష్ణారామా మూవీ ఈ జనరేషన్‌‌‌‌కు కనెక్ట్‌‌‌‌ అయ్యేలా : రాజేంద్ర ప్రసాద్". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 5. Andhrajyothy (23 October 2023). "వారి అనుభవం సమాజానికి అవసరం". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
 6. Sakshi (23 October 2023). "కృష్ణారామా మా ఇంట్లో పుట్టిన కథే – దర్శకుడు రాజ్‌ మదిరాజు". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.