కృష్ణ నాగర్ (పారా-బాడ్మింటన్)

(కృష్ణ నాగర్‌ (పారా-బాడ్మింటన్) నుండి దారిమార్పు చెందింది)

కృష్ణ నాగర్‌ భారతదేశానికి చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్‌-6 విభాగంలో స్వర్ణ పతకం గెలిచాడు.[2][3]

కృష్ణ నాగర్‌
వ్యక్తిగత సమాచారం
జననం (1999-01-12) 1999 జనవరి 12 (వయసు 25)
ఎత్తు135 సెం.మీ
బరువు40కేజీలు
దేశం భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు2018 - ప్రస్తుతం
వాటంఎడమ చేతి
పురుషుల సింగిల్స్
అత్యున్నత స్థానం2
ప్రస్తుత స్థానం2

సాధించిన విజయాలు మార్చు

పారాలింపిక్ గేమ్స్ మార్చు

పురుషులు సింగిల్స్

సంవత్సరం వేదిక ప్రత్యర్థి స్కోర్ ఫలితం
టోక్యో పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌ 6 విభాగం యోయోగి నేషనల్ జిమ్నాసియం, టోక్యో, జపాన్   కైమన్‌ చూ 21–17, 16–21, 21–17   బంగారు

వరల్డ్  ఛాంపియన్‌షిప్స్ మార్చు

పురుషులు సింగిల్స్

సంవత్సరం వేదిక ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2019 పారా - బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ సెయింట్ జాకోబ్ శాల్లే, బాసెల్ , స్విట్జర్లాండ్   జాక్ షెఫర్డ్ (పారా - బాడ్మింటన్ ) 13–21, 13–21   కాంస్యం

పురుషుల డబుల్స్

సంవత్సరం వేదిక భాగస్వామి ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2019 పారా - బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ సెయింట్ జాకోబ్ శాల్లే, బాసెల్ , స్విట్జర్లాండ్   రాజా మాగోత్ర  కైమన్‌ చూ
  వాంగ్ చున్ యిమ్
15–21, 21–17, 18–21   రజతం

ఏషియన్ పారా గేమ్స్ మార్చు

పురుషుల సింగిల్స్

సంవత్సరం వేదిక ప్రత్యర్థి స్కోర్ ఫలితం
2018 ఏషియన్ పారా గేమ్స్ ఇస్టోరా గెలారా బుంగ్ కార్నో, జకార్తా, ఇండోనేషియా   డిడిన్ తారేసో 16–21, 20–22   కాంస్యం

అవార్డులు మార్చు

కృష్ణ నాగర్‌ 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డును అందుకున్నాడు.[4]

మూలాలు మార్చు

  1. Aug 23, Tridib Baparnash / TNN /; 2019; Ist, 22:31. "Para badminton coach Khanna hurt at Dronacharya snub | Badminton News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-09. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (5 September 2021). "Paralympics | భారత్‌కు ఐదో స్వర్ణం." Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. Republic World (5 September 2021). "Tokyo Paralympics: Shuttler Krishna Nagar wins 5th gold for India, medal tally rises to 19" (in ఇంగ్లీష్). Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  4. Andrajyothy (14 November 2021). "'ఖేల్‌రత్న'లు నీరజ్‌, మిథాలీ". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.