కృష్ణ నాగర్ (పారా-బాడ్మింటన్)
కృష్ణ నాగర్ భారతదేశానికి చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్-6 విభాగంలో స్వర్ణ పతకం గెలిచాడు.[2][3]
కృష్ణ నాగర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జననం | 1999 జనవరి 12 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 135 సెం.మీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బరువు | 40కేజీలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
క్రియాశీలక సంవత్సరాలు | 2018 - ప్రస్తుతం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వాటం | ఎడమ చేతి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పురుషుల సింగిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అత్యున్నత స్థానం | 2 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రస్తుత స్థానం | 2 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
సాధించిన విజయాలు
మార్చుపారాలింపిక్ గేమ్స్
మార్చుపురుషులు సింగిల్స్
సంవత్సరం | వేదిక | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|
టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్ 6 విభాగం | యోయోగి నేషనల్ జిమ్నాసియం, టోక్యో, జపాన్ | కైమన్ చూ | 21–17, 16–21, 21–17 | బంగారు |
వరల్డ్ ఛాంపియన్‌షిప్స్
మార్చుపురుషులు సింగిల్స్
సంవత్సరం | వేదిక | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|
2019 పారా - బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ | సెయింట్ జాకోబ్ శాల్లే, బాసెల్ , స్విట్జర్లాండ్ | జాక్ షెఫర్డ్ (పారా - బాడ్మింటన్ ) | 13–21, 13–21 | కాంస్యం |
పురుషుల డబుల్స్
ఏషియన్ పారా గేమ్స్
మార్చుపురుషుల సింగిల్స్
సంవత్సరం | వేదిక | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|
2018 ఏషియన్ పారా గేమ్స్ | ఇస్టోరా గెలారా బుంగ్ కార్నో, జకార్తా, ఇండోనేషియా | డిడిన్ తారేసో | 16–21, 20–22 | కాంస్యం |
అవార్డులు
మార్చుకృష్ణ నాగర్ 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డును అందుకున్నాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Aug 23, Tridib Baparnash / TNN /; 2019; Ist, 22:31. "Para badminton coach Khanna hurt at Dronacharya snub | Badminton News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-09.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (5 September 2021). "Paralympics | భారత్‌కు ఐదో స్వర్ణం." Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
- ↑ Republic World (5 September 2021). "Tokyo Paralympics: Shuttler Krishna Nagar wins 5th gold for India, medal tally rises to 19" (in ఇంగ్లీష్). Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
- ↑ Andrajyothy (14 November 2021). "'ఖేల్‌రత్న'లు నీరజ్, మిథాలీ". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.