కెవిన్ డ్వైర్
న్యూజిలాండ్ క్రికెటర్
కెవిన్ ఫ్రాన్సిస్ డ్వైర్ (1929, ఫిబ్రవరి 12 - 2020, జూలై 12) [1] న్యూజిలాండ్ క్రికెటర్.
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కెవిన్ ఫ్రాన్సిస్ డ్వైర్ | ||||||||||||||
పుట్టిన తేదీ | వెల్లింగ్టన్, న్యూజిలాండ్ | 1929 ఫిబ్రవరి 12||||||||||||||
మరణించిన తేదీ | 2020 జూలై 12 ఆక్లాండ్, న్యూజిలాండ్ | (వయసు 91)||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||
Years | Team | ||||||||||||||
1950/51–1953/54 | Auckland | ||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||
| |||||||||||||||
మూలం: CricketArchive, 2 August 2020 |
జననం
మార్చుకెవిన్ ఫ్రాన్సిస్ డ్వైర్ 1929, ఫిబ్రవరి 12న న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ జన్మించాడు.
క్రికెట్ రంగం
మార్చుఅతను ప్లంకెట్ షీల్డ్‌లో ఆక్లాండ్ తరపున ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[2]
మరణం
మార్చుడ్వైర్ 2020, జూలై 12న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్‌లో మరణించాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Booth, Lawrence (2021). Wisden Cricketers' Almanack. p. 300. ISBN 9781472975478.
- ↑ "Kevin Dwyer". ESPNcricinfo. Retrieved 2 AUgust 2020.
- ↑ "Kevin Dwyer death notice". The New Zealand Herald. 14 July 2020. Retrieved 2 August 2020.