కైకేయి (2021 సినిమా)

కైకేయి 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. థింక్ వెల్ యాడ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరి కడార్ల, వినయ్ రెడ్డి, పి. రాజేందర్ రెడ్డి, అల్లు శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సీను అందోజు దర్శకత్వం వహించాడు.[1] ఆమని, ప్రభాకర్‌, కునాల్‌ విశ్వజీత్‌, సంజన ఆకాశం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021, అక్టోబరు 29న విడుదల కానుంది.

కైకేయి
Kaikeyi Movie Poster.jpeg
కైకేయి సినిమా పోస్టర్
దర్శకత్వంసీను అందోజు
కథా రచయితసీను అందోజు
నిర్మాతహరి కడార్ల
వినయ్ రెడ్డి
పి. రాజేందర్ రెడ్డి
అల్లు శ్రీనివాస రెడ్డి
తారాగణంఆమని, ప్రభాకర్‌, కునాల్‌ విశ్వజీత్‌
ఛాయాగ్రహణంసురేష్ చట్‌పల్లి
కూర్పుఅనిల్ కుమార్
సంగీతంఫణి కళ్యాణ్
నిర్మాణ
సంస్థ
థింక్ వెల్ యాడ్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2021 అక్టోబరు 29 (2021-10-29)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ఓర్పుతో భరోసాను ఇచ్చి, పిల్లలను మానసిక ఒత్తిడికి గురిచేయొద్దనే సందేశంతో ఈ సినిమాను రూపొందించారు.[2]

నటీనటులుసవరించు

 • ఆమని
 • ప్రభాకర్
 • కునాల్ విశ్వజిత్
 • సంజన ఆకాశం
 • విశ్వ స్వరూప్
 • మనీష్ రెడ్డి

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: థింక్ వెల్ యాడ్స్ ప్రొడక్షన్స్
 • నిర్మాతలు: హరి కడార్ల, వినయ్ రెడ్డి, పి. రాజేందర్ రెడ్డి మరియు అల్లు శ్రీనివాస రెడ్డి
 • సహా నిర్మాత: వెంకట్ పోలోజు
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సీను అందోజు
 • సంగీతం: ఫణి కళ్యాణ్
 • సినిమాటోగ్రఫీ: సురేష్ చట్‌పల్లి
 • ఎడిటింగ్: అనిల్ కుమార్

ప్రచారంసవరించు

2021, ఆగస్టులో సినీ దర్శకుడు నగేశ్ కుకునూర్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేశాడు.

మూలాలుసవరించు

 1. Great Telangaana (24 August 2021). "Kaikeyi movie first look కైకేయి…. ఫస్ట్ లుక్‌". Archived from the original on 2 సెప్టెంబర్ 2021. Retrieved 2 September 2021. Check date values in: |archivedate= (help)
 2. Namasthe Telangana (21 August 2021). "Kaikeyi Movie | తల్లిదండ్రులు పిల్లలకు ఓర్పుతో భరోసాను ఇవ్వాలి". Archived from the original on 2 సెప్టెంబర్ 2021. Retrieved 2 September 2021. Check date values in: |archivedate= (help)