నగేష్ కుకునూర్

దర్శకుడు
(నగేశ్ కుకునూర్ నుండి దారిమార్పు చెందింది)

నగేష్ కుకునూర్ హిందీ చిత్ర దర్శకుడు. హైదరాబాదు నుండి అమెరికా వెళ్ళి అక్కడె స్థిర పడ్డాడు.[1]

నగేష్ కుకునూర్
జననం (1967-03-30) 1967 మార్చి 30 (వయసు 57)
వృత్తిదర్శకుడు, నిర్మాత, నటుడు

సినీ ప్రస్థానం

మార్చు

సినిమా రంగంపై ఆసక్తితో భారతదేశం తిరిగి వచ్చి హైదరాబాద్ బ్లూస్ అనే అంగ్ల చిత్రం తీసినాడు. ఇందులో తెలుగు సంభాషణలు కూడా ఉంటాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించి ఈయనకు బాగా పేరు తెచ్చింది. ఆ తరువాత హిందీలొ పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి అవార్డులతో పాటు అభిమానులు కూడా పొందారు. ఈయనకు ఇక్బాల్ అనే చిత్రం మంచిపేరు తెచ్చింది. ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, శ్రేయాస్ తల్పాడే, బాలనటిగా శ్వేతా బసు ప్రసాద్ (కొత్త బంగారు లోకం ఫేం) నటించారు.

దర్శకత్వం వహించిన సినిమాలు

మార్చు
  1. హైదరాబాద్ బ్లూస్ (1998)
  2. రాక్ ఫోర్డ్ (1999)
  3. బాలీవుడ్ కాలింగ్ (2001)
  4. 3 దీవారే (2003)
  5. హైదరాబాద్ బ్లూస్ 2 (2004)
  6. ఇక్బాల్ (2005)
  7. దోర్ (2006)
  8. బొంబాయి టు బ్యాంకక్ (2008)
  9. 8 x 10 తస్వీర్ (2009)
  10. ఆశయే (2010)
  11. మోడ్ (2011)
  12. లక్ష్మి (2014)
  13. దానక్ (2016)
  14. గుడ్ లక్ సఖి (తెలుగు - 2021)

అవార్డులు

మార్చు
జాతీయ అవార్డు
  • ఇక్బాల్ సినిమాకు గాను జాతీయ అవార్డు 2006 - ఉత్తమ చిత్రం సామాజిక అంశాలపై
ఫిలింఫేర్ అవార్డు
  • ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ కథ – 3 దీవారే – 2004
International Awards
Other Awards
  • Teacher's Achievement Award for Creative and Performing Arts – 2002

మూలాలు

మార్చు
  1. Sakshi (29 October 2019). "ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  2. "Nagesh Kukunoor, From Chemical Engineering to Bollywood". Georgia Tech College of Engineering. Archived from the original on 4 ఏప్రిల్ 2012. Retrieved 8 December 2011.
  3. "Informals..." IITB. Archived from the original on 31 మార్చి 2012. Retrieved 8 December 2011.
  4. "Lakshmi wins Audience Award". India West. Archived from the original on 2014-01-19. Retrieved 2014-01-13.

ఇతర లింకులు

మార్చు