కైమై రోడ్ రైల్వే స్టేషను
కైమై రోడ్ రైల్వే స్టేషను మణిపూర్ రాష్ట్రంలో ఇంఫాల్ ఈస్ట్ జిల్లా లోని ప్రతిపాదిత రైల్వే స్టేషను. దీని కోడ్ 'KMIRDL' . ఇది కైమై నగరానికి సేవలు అందిస్తుంది. ఈ స్టేషను రెండు ప్లాట్‌ఫారములను కలిగి ఉంది.[1] ఈ రైలు మార్గం 2019 నాటికి పూర్తి కాగలదని అంచనా.[2][3]
కైమై రోడ్ రైల్వే స్టేషను Kaimai Road railway station | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ముక్తోఖల్ రోడ్, మణిపూర్ భారత దేశము |
Elevation | 207 మీటర్లు (679 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | ఈశాన్య సరిహద్దు రైల్వే |
లైన్లు | జిరిబం-ఇంఫాల్ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 1 |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషన్లో) |
పార్కింగ్ | లేదు |
Bicycle facilities | లేదు |
ఇతర సమాచారం | |
Status | నిర్మాణంలో ఉన్నది |
స్టేషను కోడు | KMIRD |
జోన్లు | ఈశాన్య సరిహద్దు రైల్వే |
డివిజన్లు | లుండింగ్ రైల్వే డివిజను |
History | |
Opened | TBA |
విద్యుత్ లైను | కాదు |
మూలాలు
మార్చు- ↑ "KMIRD/Kaimai Road". India Rail Info. Archived from the original on 2019-04-24. Retrieved 2019-04-24.
- ↑ "Imphal-Tupul railway line Railway Minister sets 2018 target". Archived from the original on 2017-02-24. Retrieved 2019-04-24.
- ↑ Station foundation stone laid, Imphal one more step closer to see railway train