కైసర్ జంషైద్ లోన్

కైసర్ జంషైద్ లోన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో లోలాబ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. India Today (8 October 2024). "Lolab, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Qaysar Jamshaid Lone defeats AIP's Dawood Bashir Bhat with 7871 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. "J&K Election Results 2024 - Lolab". 8 October 2024. Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.