లోలాబ్ శాసనసభ నియోజకవర్గం
లోలాబ్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1][2][3]
లోలాబ్ | |
---|---|
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 4 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | కుప్వారా |
లోకసభ నియోజకవర్గం | బారాముల్లా |
ఏర్పాటు తేదీ | 1962 |
శాసనసభ సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1962[4] | గులాం నబీ వానీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1967[5] | గులాం నబీ వానీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996[6] | ముస్తాక్ అహ్మద్ లోన్ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2002[7] | ఖైజర్ అహ్మద్ లోన్ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2008[8] | అబ్దుల్ హక్ ఖాన్ | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | |
2014[9] | అబ్దుల్ హక్ ఖాన్ | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | |
2024[10] | కైసర్ జంషైద్ లోన్ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ |
మూలాలు
మార్చు- ↑ Sitting and previous MLAs from Lolab Assembly Constituency
- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-12-31. Retrieved 2019-06-11.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 561.
- ↑ Statistical Report on General Election, 1962, Election Commission of India.
- ↑ Statistical Report on General Election, 1967, Election Commission of India.
- ↑ "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
- ↑ "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ Rediff (2008). "Jammu and Kashmir Assembly Election 2008". Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ "J&K Election Results 2024 - Lolab". 8 October 2024. Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.