ప్రధాన మెనూను తెరువు
కొంగలు
Sarus cranecropped.jpg
Indian Sarus Crane
Gruzs antigone antigone
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: పక్షులు
క్రమం: గ్రూయిఫార్మిస్
కుటుంబం: గ్రూయిడే
Vigors, 1825
ప్రజాతులు

కొంగ (ఆంగ్లం Crane) ఒక రకమైన పక్షులు. ఇవి గ్రూయిఫార్మిస్ క్రమంలో గ్రూయిడే కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధృవప్రాంతాలు మరియు దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి.

కొంగలలో చాలా జాతులు అంతరించిపోతున్నాయి.

వర్గీకరణసవరించు

ప్రస్తుతం జీవించియున్న కొంగలలో 4 ప్రజాతులు మరియు 15 జాతులు ఉన్నాయి:

 
Grey Crowned Crane, Balearica regulorum
 
A Blue Crane at Edinburgh Zoo in Scotland
 
తెల్లకొంగ
 
బూడిద రంగు కొంగ

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొంగ&oldid=1287173" నుండి వెలికితీశారు