కొండకర్ల పక్షుల సంరక్షణ కేంద్రం
కొండకర్ల పక్షుల సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ లోని, విశాఖపట్నంలో ఉన్న సమీపంలో ఉన్న సహజ సిద్ధమైన అభయారణ్యం. ఇది తూర్పు కనుమల పర్వత ప్రాంతంలో ఉంది.[1]
కొండకర్ల పక్షుల సంరక్షణ కేంద్రం | |
---|---|
Location | ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Nearest city | విశాఖపట్నం |
Coordinates | 17°36′03″N 82°59′53″E / 17.600852°N 82.998148°E |
Established | |
Governing body | ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ |
భౌగోళికం
మార్చుకొండకర్ల పక్షుల సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, అచ్యుతాపురం మండలంలోని కొండకర్ల గ్రామంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, కొండకర్ల పంచాయతీ ఈ పక్షుల సంరక్షణ కేంద్రంను నిర్వహిస్తున్నాయి. ఇది ప్రత్యేకమైన, అంతరించిపోతున్న అటవీ రకాన్ని, తడి సతత హరిత అడవులను కలిగి ఉంటుంది. 405 చ.కి.మీ.ల విస్తీర్ణంతో ఎకో టూరిజం గమ్యస్థానంగా గుర్తించబడింది.[2]
వృక్ష, జంతుజాలం
మార్చుఇక్కడ షెల్డక్స్, కామన్ టీల్స్, నార్తర్న్ పిన్ టెయిల్స్, ఏషియన్ ఓపెన్ బిల్లులు మొదలైన తడి సతత హరిత అటవీ రకం అభయారణ్యం, టైఫా అంగుస్టాటా, నిమ్ఫోయిడ్స్ ఇండికా, అజోల్లా ఫిలికులోయిడ్స్, పిస్టియా స్ట్రాటియోట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.[3]
మూలాలు
మార్చు- ↑ Gopal, B. Madhu (1 November 2017). "Visakhapatnam needs tourism police station". The Hindu. Retrieved 12 July 2021.
- ↑ "Geography". aptourism.gov.in. Retrieved 12 July 2021.
- ↑ "Flora of the lake". timesofindia.indiatimes.com. Retrieved 12 July 2021.