కొండకర్ల శాసనసభ నియోజకవర్గం
కొండకర్ల శాసనసభ నియోజకవర్గం ,విశాఖపట్నం జిల్లాలో (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా) గతంలో రద్దు చేయబడిన నియోజకవర్గం.
ఫిర్కా :
మార్చు- బుచ్చయ్యపేట(మాడుగుల నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు విలీనమయ్యాయి)
- గొంప(మాడుగుల నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు విలీనమయ్యాయి)
- నర్సింగబిల్లి
- కాసింకోట(అనకాపల్లి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు విలీనమయ్యాయి)
- లాలం కోడూరు(గురుజుపాలెం, లాలంకోడూరు, చిప్పాడ(ఉద్దపాలెం, జోగన్నలపాలెం, తాళ్లపాలెం), జంగులూరు, జిరయతి చింతువ, తంతడి, దిబ్బపాలెం, దుప్పిటూరు, పూడిమడక, భోగాపురం, మరుటూరు, వెదురువాడ, హరిపురం[1][2]
ఎన్నికైన సభ్యులు :
మార్చు- 1955- మజ్జి పైడయ్య నాయుడు[3]
- 1962- పెంటకోట వెంకట రమణ[4]
ఎన్నికల ఫలితాలు :
మార్చుసంవత్సరం | పార్టీ | అభ్యర్థి పేరు | ఓట్లు | % | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | % | మెజారిటీ | ఓటర్లు/ఎన్నికులు | పోల్ శాతం | చెల్లుబాటు అయ్యే ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1955 | కృషికర్ లోక్ పార్టీ | మజ్జి పైడయ్య నాయుడు | 13195 | 55.91% | పెంటకోట వెంకట రమణ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 12979 | 49.59% | 216 | 33734/57487 | 58.32% | 26174 |
1962 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | పెంటకోట వెంకట రమణ | 13444 | 43.09% | యేలవర్తి నాయుడమ్మ | స్వతంత్ర పార్టీ | 10433 | 33.44% | 3011 | 37642/57646 | 65.30% | 35465 |
మందపాటి రామచంద్రరాజు | భారత జాతీయ కాంగ్రెస్ | 7321 |
మూలాలు :
మార్చు- ↑ Extraordinary Gazette of India. Directorate of Printing, Government of India. 1961. p. 45.
- ↑ Government of India, Directorate of Printing. Extraordinary Gazette of India. p. 11.
- ↑ "1955 Andhra State Legislative Assembly election", Wikipedia (in ఇంగ్లీష్), 2023-10-17, retrieved 2023-10-18
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ 1962 ఎన్నికలు" (PDF).