కొండపల్లి అప్పల నాయుడు

కొండపల్లి అప్పల నాయుడు/కొండపల్లి అప్పలనాయుడు ను 'కె.ఎ. నాయుడు' అని పిలుస్తారు. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

నాయుడు మాజీ పార్లమెంట్ సభ్యులు కొండపల్లి పైడితల్లి నాయుడు గారి కుమారుడు.

రాజకీయ జీవితం

మార్చు

నాయుడు 2014లో విజయనగరం జిల్లా గజపతినగరం శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన బొత్స అప్పల నర్సయ్య చేతిలో ఓడిపోయారు.[2] ప్రస్తుతం మచిలీపట్నం, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ తరఫున సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.[3]

మూలాలు

మార్చు
  1. "విజయనగరం ఎన్నికల చిత్రం".
  2. "Ganapathi nagaram result 2019".
  3. "TDP incharges and coordinators".