కొండపల్లి సీతారామయ్య
రాజకీయ నాయకుడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కొండపల్లి సీతారామయ్య నక్సలైట్, కమ్యూనిస్టు నాయకుడు.
కొండపల్లి సీతారామయ్య | |
---|---|
జననం | కొండపల్లి సీతారామయ్య కృష్ణాజిల్లా, లింగవరం |
నివాస ప్రాంతం | జొన్నపాడు |
ఇతర పేర్లు | కొండపల్లి సీతారామయ్య |
ప్రసిద్ధి | నక్సలైట్, కమ్యునిస్టు నాయకుడు. |
మతం | హిందూ |
భార్య / భర్త | కొండపల్లి కోటేశ్వరమ్మ |
పిల్లలు | ఒక కుమారుడు , ఒక కుమార్తె( |
జననం
మార్చుకొండపల్లి సీతారామయ్య, కృష్ణాజిల్లా, లింగవరం గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత జొన్నపాడు గ్రామంలో పెరిగాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుకొండపల్లి కోటేశ్వరమ్మ ఇతని భార్య. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె (కరుణ) ఉన్నారు. కుమారుడు పోలీస్ ఎన్ కౌంటరులో మరణించి ఉండవచ్చు. కుమార్తె, అల్లుడు డాక్టర్లు. అల్లుడు అకాల మరణంతో కుమార్తె కూడా కొంత కాలానికి విజయవాడలో డాక్టరుగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకుంది.[1][2].
ఆఖరు రోజులు
మార్చుచివరి రోజుల్లో, సీతారామయ్య పార్నిన్సన్ వ్యాధి బారిన పడ్డారు. రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ఏప్రియల్ 12, 2002 న 87 సంవత్సరాల వయసులో విజయవాడలోని మనవరాలు ఇంటిలో మరణించాడు. అతనికి అప్పుడు భార్య కోటేశ్వరమ్మ, మనవరాళ్లు వి. అనురాధ, జి. సుధలు ఉన్నారు. తరువాత రోజు అంతిమ యాత్ర జరిగింది. ఆ అంతిమ యాత్రకు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
మూలాలు
మార్చు- ↑ నిర్జన వారధి, కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ
- ↑ నవ్విపోదురుగాక నాకేమి, ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ మురారి ఆత్మకథ